రెండు పార్టీలు.. ఇద్దరు ఎంపీలు.. ఓ లవ్ స్టోరీ

MPs Tiruchy Shiva and Shashikala fromTwo parties are in love

రెండు పార్టీల ఎంపీలు నడిపిన ఓ లవ్ స్టోరీ నేషలన్ లెవెల్ లో అందరికి ట్విస్ట్ ఇచ్చింది. సినిమాల్లోలాగా ట్విస్టులతో కూడిన ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటే మీకు కూడా ఫ్యూజులు ఎగిరిపోతాయి. మొన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో డిఎంకె(కరుణానిధి పార్టీ)ఎంపీ తిరుచ్చి శివను పట్టుకుని నాలుగు పీకింది అన్నాడిఎంకె పార్టీ (జయలలిత పార్టీ)కి చెందిన శశికళ.  పైగా తను ఆ ఎంపీని కొట్టినట్లు మీడియా ముందు కూడా చెప్పింది. ఈమధ్య తమ అమ్మ జయలలితను తిడుతున్నాడని అందుకే  అందుకే నాలుగు పీకాను అని మీడియాకు కూడా చెప్పేసింది. మరోపక్క శివ మాత్రం ఆమె తనను ఒక దెబ్బ మాత్రమే కొట్టింది అని చెప్పుకొచ్చాడు.

ఎయిర్ పోర్ట్ లో జరిగిన దానిపై శివను కరుణానిధి పిలిచి ఏం జరిగిందిరా అని ఆరా తీశాడు. శివ అసలు కథ మొత్తం పూసగుచ్చినట్లు  చెప్పేశాడు.  ఇక మీ ఇష్టం, మీరేం చేయమంటే అది చేస్తాను అంటూ తలవంచుకున్నాడు. జయలలిత కూడా శశికళను  విషయం అడిగింది… విని,  వెంటి వెళ్లనే ఎంపీ పదవికి రాజీనామా చేయ్యాలని ఆదేశించింది. పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసేసింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే… వాళ్లిద్దరూ లేటు వయసు ఘాటు ప్రేమికులట… వాళ్లిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోలు ఈమధ్య తమిళనాడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయట… రెండు వేర్వేరు పార్టీలు, పైగా ఆగర్భ శతృ పార్టీలు, ఆపై ఎంపీలు… తమిళ తరహా అయితే తన్నుకోవాలి… కానీ ప్రేమించుకోవడం ఏంటి? ఇదీ అసలు వివాదమట. మొత్తానికి ఇద్దరు ఎంపీలు ఆడిన నాటకం వాళ్ల పదవులకే గండం తెచ్చాయి. పాపం బిక్కుబిక్కుమంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటారేమమో ఈ ప్రేమపక్షులు.

Related posts:
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
నయిం కేసులో పెద్ద తలకాయలు
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments