మోదీ మీద మర్డర్ కేసు!

Murder case on Prime Minister Narendra Modi

ధేశ ప్రధాని నరేంద్ర మోదీ మీద విపక్షాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత మోదీ మీద విమర్శల పర్వానికి తెర లేచింది. పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీ అయితే మోదీని తూర్పారబడుతున్నారు. మోదీ చేస్తున్న అతి పెద్దతప్పు అని, దీని వల్ల కోట్ల మంది తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని, ఎంతో మంది చనిపోతున్నారని అన్నారు. ఓ రకంగా ఆయన వంద మంది క్యులైన్ లో నిల్చొని ప్రాణాలు కోల్పోయారు అని అన్నారు. మోదీని హంతకుడిగా ఆమె అభివర్ణించారు. అప్పుడు మమతా బెనర్జీ మోదీ మీద హత్యారోపణలు చేస్తే తాజాగా నారాయణ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.

ప్ర‌ధాని మోడీపై మ‌ర్ద‌ర్ కేసు పెట్టాల‌ని సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నోట్ల ర‌ద్దు పేరుతో ప్ర‌జ‌లు ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆయ‌న ఆరోపించారు. రెండు వేల రూపాయ‌ల కోసం బ్యాంకు క్యూల‌లో నిలుచున్న వారిలో 120 మంది ప్రాణాలు కోల్పోయార‌ని నారాయ‌ణ వివ‌రించారు. వారి మ‌ర‌ణాల‌కు పూర్తి బాధ్య‌త ప్ర‌ధాని మోడీదేన‌ని, ఇవి ప్ర‌ధాని చేసిన హ‌త్యలేన‌ని నారాయ‌ణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. స‌రైన ప్ర‌త్యామ్నాయాలు చూప‌కుండా పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసేసిన మోడీ సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను క‌డ‌గండ్ల పాలు చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌న స‌న్నిహిత కార్పొరేట్ శ‌క్తుల‌కు, ఇత‌ర బ‌డా బాబుల‌కు మోడీ నోట్ల ర‌ద్దు స‌మాచారాన్ని ముందుగానే లీక్ చేశార‌ని నారాయ‌ణ ఆరోపించారు. ప్ర‌ధాని నిర్ణ‌యాన్ని బీజేపీ సీనియ‌ర్ నేత అద్వానీ వంటి వారు కూడా స‌మ‌ర్థించ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మోడీనే చెల్ల‌ని నోటుగా మిగిలిపోతార‌ని సీపీఐ నేత వ్యాఖ్యానించారు.

Related posts:
ఫేస్ బుక్ లో ఆఫీస్ లోనూ వేధింపులు
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
బావర్చి హోటల్ సీజ్
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
కొండంత అండ.. చేయి చేయి కలిపి చేయూత
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
2018లో తెలుగుదేశం ఖాళీ!
పెట్టుబడులు అలా వస్తాయి... చంద్రబాబు మొహం చూసి కాదు
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
ఆ సిఎంను చూడు బాబు...
బతుకు బస్టాండ్ అంటే ఇదే
బిచ్చగాళ్లు కావలెను
అకౌంట్లలోకి 21వేల కోట్లు
ఆయన మాట్లాడితే భూకంపం
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
కాంగ్రెస్ నేత దారుణ హత్య

Comments

comments