తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి

Nagam Janardhan Reddy re entry to TDP

ఒకప్పుడు ఆయన సైకిల్ పార్టీలో కింగ్ లా ఉండేవాడు. కానీ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో అనుకోని ఘటనల తర్వాత నాగం జనార్దన్ రెడ్డి ఎవరితో కలవకుండా ఉండిపోయారు. కానీ అనుకోకుండా రాజకీయాలకు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరకు బి.జె.పిలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ తాను అనుకున్నట్లు ఉండలేక,బయటకు పోలేక మధ్యలో  ‘బచావో తెలంగాణ’ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సమయములో కొంతమంది బీజేపీ నాయకులూ జనార్దన్ పై అసంతృప్తిని వ్యక్తపరిచారు.ఈ పరిస్థితుల్లో వేరే పార్టీలోకి వెళ్లడమా…లేక సెపరేట్ కుంపటి పెట్టాలా ? అనే అంశాలపై తన సన్నిహిత వర్గాల్లో చర్చించినట్లు సమాచారం.

ఒకవేళ పార్టీ మారిల్సిన పరిస్థితి వస్తే మాత్రం తన సొంత పార్టీ ఐన తెలుగుదేశంలోనే అడుగుపెట్టాలని భావిస్తున్నారట.ప్రస్తుతం తెలంగాణాలో వున్నాకాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతో నడుస్తూ,ప్రజా సమస్యలపైనా పోరాడే స్థితిలో లేనటువంటి పరిస్థితి. అలాగే అధికార పార్టీ అయినా తెరాసను చూస్తే పార్టీని బలోపేతం చేసుకోవాలనే దానిపై పెట్టిన దృష్టిని ప్రజా సమస్యలపై లేదు. ఇక మిగిలింది కేవలం ఒక్క తెలంగాణ తెలుగుదేశం పార్టీ కావడంతో తెలుగుదేశం పార్టీలో రీఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం.అయితే పార్టీలో చేరేముందు కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తుంది.అందులో ఇంతకు ముందు వున్నా తన స్థానాన్ని తానే భర్తీ చేసుకుంటానని,అలాగే తెలంగాణ టీడీపీలో హై క్యాడర్ ను కోరినట్లు,అందుకు చంద్రబాబు కూడా సమ్మతించినట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.

Related posts:
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
కేంద్రం నిధులు.. గుటకాయస్వాహా
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
స్టే వస్తే కురుక్షేత్రమే
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
చంద్రబాబుకు లోకేష్ మీద డౌట్ ?
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
క్లాస్‌లు తీసుకోవడానికి కేసీఆర్ రెడీ
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ఎన్టీఆర్ కొత్త పార్టీ!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
ఓటుకు నోటు కేసును మూసేశారా?
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments