ప్రత్యేక హోదాపై బాలకృష్ణ సెన్సేషనల్ కామెంట్

Nandamuri Balakrishna warn Central govt on AP Special Status

యాక్టర్, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏపికి ప్రత్యేక హోదా కేటాయింపుపై స్పందించారు. గతవారం రోజులుగా ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ అంతకంతకు బలపడుతున్న నేపధ్యంలో ఏపికి ప్రత్యేక హోదా విషయంలో నందమూరి బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుపురం సంబందించిన పనుల మీద మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తవన తీసుకువచ్చారు.

ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుక్కోవాల్సిన అవసరం లేదని బాలయ్య అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. నాడు యుపిఎ ప్రభుత్వం బిల్ చేసేటప్పుడు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన బిజెపి అదే మాటకు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకవేళ బిజెపి ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కల్పించనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవు అని నాడే హెచ్చరించానని బాలయ్య గుర్తు చేశారు. మొత్తానికి బాలయ్య ప్రత్యేక హోదాపై కేంద్రానికి ఓ రకంగా అల్టిమేటం జారీ చేశారు.

Related posts:
మోదీ నిర్ణయంతో మంత్రులకు హడల్
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
అమిత్ షా రేస్ లో... తుస్
అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
హిల్లరీని చంపమనేనా.. ట్రంప్ మాటల్లో అర్థం..?
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
ఓటుకు నోటు.. ‘ప్రతీకారం’
సాధించా..
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
ఉత్తమ్ పదవి ఊస్టింగ్.. కాంగ్రెస్ లో పనిలేని కలకలం
లోకేష్ మంత్రికాకపోతే అదే భయం
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
బాబు ఏమన్నా గాంధీనా?
నజీబ్ జంగ్ రాజీనామా
యుపిలో అఖిలేష్, ములాయంల వార్
తెలంగాణకు కొత్త గవర్నర్
చిత్రవధకు లోనవుతున్న చంద్రబాబు!

Comments

comments