లోక్ సభకు నారా బ్రాహ్మణి…. వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు

Nara Brahmani may be in Loksabha race

ఏపీ అధికార పార్టీ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త వార్త తెర‌పైకి వ‌చ్చింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో లోకేష్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే వాద‌న‌లు వినిపిస్తున్న త‌రుణంలోనే లోకేష్ భార్యను లో్క్ స‌భ‌కు పోటి చేపించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు వార్త‌లు విన‌బ‌డుతున్నాయి. ఇందుకోసం వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం బలంగా ఉన్న గుంటూరు నుండి గాని లేదా రాయ‌ల‌సీమ‌లోని హిందూపురం నుండి గాని బ్రాహ్మిణిని బ‌రిలో దించేందుకు చంద్ర‌బాబు, బాల‌కృష్ణ స‌న్నాహాలు చేస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

బాబు కుటుంబానికి సంబందించి వ్యాపారాల‌ను ప్ర‌స్ధుతం బ్రాహ్మిణి, నారా భువ‌నేశ్వ‌రి చూసుకుంటున్నారు. అంతేకాదు ప‌లు కార్య‌క్ర‌మాల్లో బ్రాహ్మిణి చాలా చురుకుగా పాల్గంటున్నారు. బ్రాహ్మిణి మంచి విద్యావంతురాలు, తెలివితేట‌లు గల వ్య‌క్తి కావ‌టంతో తెలుగు త‌మ్ముళ్లు కూడా ఈ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రాలు చెప్పే అవ‌కాశాలు లేవ‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా కేంద్రంలో బీజేపీనే గెలిస్తే ఏపీ నుండి టీడీపీ పార్టీ త‌ర‌పున ఏకంగా మంత్రి ప‌ద‌వి అవ‌కాశం ఇచ్చే యోచ‌న‌లో బాబు ఉన్నాడ‌ట‌. ఇక బాబు త‌రువాత పార్టీని స‌మ‌ర్ధ‌వంతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు బ్ర‌హ్మిణి, లోకేష్ కు తోడుగా ఉంటుద‌ని ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో బాబు ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Related posts:
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
కాటేసిందని పాముకు శిక్ష
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
పార్లమెంట్ లో మోదీకి రాహుల్ సూది
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
ఓడినా విజేతనే.. భారత సింధూరం
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
బుల్లెట్‌ను ప్రశ్నించిన బ్యూటీ.. పాక్ ఆర్మీని కడిగేసింది
జయలలిత గొంతుకు రంధ్రం.. ఎందుకంటే
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
సౌదీలో యువరాజుకు ఉరి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
కార్డు గీకండి.. డిస్కౌంట్ పొందండి
బెంగళూరు ఉద్యోగాలు ఇక ఉండవా?
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
న్యూఇయర్ కోసం రెండు స్వీట్ న్యూస్
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments