విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్

Nara Lokesh Challege to Opposition Lady MLA

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ తాజాగా ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాలుపంచుకున్నారు. అయితే ఇఫ్తార్ పార్టీలో లోకేష్ ప్రవర్తన కొంత మందికి ఆశ్చర్యాన్ని, మరికొంత మందికి ఆనందాన్నిచ్చింది. ఇంతకీ లోకేష్ అక్కడ ఏం చేశారు అని అనుకుంటున్నారా..? అక్కడ కూడా పాలిటిక్స్ గురించే మాట్లాడాడు. పైగా ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు చాలెంజ్ విసిరాడు లోకేష్. ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు అంటే..

ప్రతిపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యే అంటే ఆర్. కె రోజా. వైసీపీకి చెందిన ఆర్ కె రోజా గత కొంత కాలంగా లోకేష్ మీద అవినీతి ఆరోపణలు చేస్తోంది.తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు దమ్ముంటే రుజువు చేయాలన్నారు. టిడిపిని దెబ్బతీయాలని విపక్షాలు చూస్తున్నాయన్నారు. మన చుట్టూ ఉన్న రాష్ట్రాలకు మిగులు బడ్జెట్ ఉందని, ఏపీకి మాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు.వైసిపి సంక్షేమ పథకాలను అడ్డుకుంటోందన్నారు. కులం, ప్రాంతం పేరుతో ప్రతిపక్షాలు చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. మతాలకు అతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలని హితవు పలికారు. ముస్లీం సోదరుల అభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
నెలకు 75 లీటర్ల పెట్రోల్ ఫ్రీ
నిరుద్యోగ భృతి ఇవ్వలేం.. తేల్చేసిన ఏపి ప్రభుత్వం
8మందిని వేసేశారు... సిమి ఉగ్రవాదుల ఎన్ కౌంటర్.. తీవ్ర వివాదం
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
అమ్మను పంపించేశారా?
2వేల నోటులో చిప్ కాదు.. అది ఉందట
రాసలీలల మంత్రి రాజీనామా
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
డబ్బునోళ్లు మాత్రమే ఏడుస్తారన్నారు కానీ..
పవన్ పంచ ప్రశ్నలు
గుదిబండగా మారిన కోదండరాం
నరేంద్రమోదీ@50 రోజులు
జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

Comments

comments