మోదీ డ్రైవర్ ఆత్మహత్య

Narendra Modi convoy driver SomaShekar Suicide in Delhi

Narendra Modi convoy driver SomaShekar Suicide in Delhi. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

కారణాలు ఏంటో తెలియదు కానీ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాన్వాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న సోమశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమశేఖర్ చిత్తూరు జిల్లాకు చెందిన కొర్లమిట్టకు చెందినవారు. న్యూఢిల్లీలోని తన క్వార్టర్స్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఢిల్లీ నుంచి కొర్లమిట్టకు తీసుకురావడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

1999లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరిన సోమశేఖర్ తన ప్రతిభతో ప్రమోషన్లు తెచ్చుకుని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ లో పనిచేశారు. గతంలో సోనియాగాంధీకి, ప్రియాంకాగాంధీకి బాడీగార్డుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కాన్వాయ్ లో పనిచేస్తున్నారు.కుటుంబ  సమస్యలే సోమశేఖర్ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

Related posts:
రూపాయికి ఎకరా.. ఇస్తావా చంద్రబాబు?
ప్రపంచాన్ని వణికించిన బ్రిగ్జిట్ ఏంటో తెలుసా..?
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
స్వర్ణలత భవిష్యవాణి ఏమంటోంది..?
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఐసిస్ ను స్థాపించింది ఒబామా
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
జియోకే షాకిచ్చే ఆఫర్లు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
బతుకు బస్టాండ్ అంటే ఇదే
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
దివీస్ పై జగన్ కన్నెర్ర
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
పైసల్లేవ్..ప్రకటనలూ లేవ్
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
వార్దాకు వణికిపోతున్న చెన్నై
రోహిత్ వేముల విషయంలో బిజెపిని టార్గెట్ చేసిన పవన్
వాళ్లకు ఇదే చివరి అవకాశం
పళనికే సీఎం పీఠం.. పన్నీర్‌కి మిగిలిన కన్నీరు

Comments

comments