కాశ్మీరు వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాక్

Narendra modi goverment gave shock to kashmir separatists

నరేంద్రమోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి కాశ్మీరు వేర్పాటు వాదులు చుక్కలు చూపించారు. భావ ప్రకటన స్వాతంత్ర్యముతో కాశ్మీరును నిత్యం కర్ఫ్యూలతో ఉండే విధంగా మార్చేశారు. పాకిస్తాన్ జెండాలు ఎగరవేస్తూ.. భారత పతాకాలను, భారతదేశాన్ని అవమానిస్తూ, పాకిస్తాన్ మద్దతుతో కాశ్మీరు మాదే అనుకుంటూ వేర్పాటువాదాన్ని విపరీతంగా పెంచారు.

భారత ప్రభుత్వం దేశరక్షణను, కాశ్మీరు ప్రజలను, వారి మనోభావాలని దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. ఇటీవల ఒక ప్రకటనలో పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ (POK) భూభాగం భారతదేశముదేనని, అది ఎప్పటికీ పాకిస్తాన్‌కి చెందదు అని తేల్చి చెప్పింది. అంతేకాకుండా.. పీవోకే (POK)ను వదిలి వేయమని హెచ్చరించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు ఈ వేర్పాటు వాదులపై దృష్టి సారించింది. వీరిని కట్టడి చేయడానికి నడుం బిగించింది. వీళ్ళకు అందుతున్న ప్రోత్సాహాలపై దర్యాప్తు జరిపించింది.

Read Also : భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?

ఒక పథకం ప్రకారం.. భారత ప్రభుత్వం ఈ వేర్పాటు వాదులకు దిమ్మతిరిగే షాకును ఇచ్చింది. వేర్పాటువాదుల పాస్‌పోర్టులను సీజ్ చేయమని చెప్పింది. బ్యాంక్ ఎకౌంట్లను తనఖీ చేయమని చెప్పింది. వారిపైన ఉన్న కేసులను త్వరగా విచారణ జరపమని ఆదేశించింది. ఈ రకంగా ఇప్పుడు భారత ప్రభుత్వం కాశ్మీరు వేర్పాటు వాదులకు చుక్కలు చూపిస్తుంది.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ
ఆ ఎంపీ చేసిన పనికి చెయ్యాల్సిందే సలాం
మోదీతో కేజ్రీవాల్ ‘ఫోన్ గొడవ’
బావర్చి హోటల్ సీజ్
లీకేజ్ దెబ్బకు ఎంసెట్2 రద్దు
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
జగన్, కేటీఆర్ లకు రాఖీబంధం
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ఆటలా..? యుద్ధమా..?
ఏపీ బంద్.. హోదా కోసం
వాళ్లను వదిలేదిలేదు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
సదావర్తి సత్రం షాకిచ్చింది
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
దిగజారుతున్న చంద్రబాబు పాలన
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
నువ్వు ఫిక్స్ చేసినా సరే..నన్ను ఫిక్స్ చెయ్యమన్నా సరే..

Comments

comments