ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?

Nayeem encounter with that MLAs Resignation

తెలంగాణలో ఎంతో కాలంగా పోలీసులు వెతికిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నయీం మొత్తానికి హతమయ్యాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్ద నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేసి హతమార్చారు. కాగా నయీం ఎన్ కౌంటర్  సంగతి పక్కన బెడితే.. ఆ హత్యకు రాజకీయ కారణాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఎమ్మెల్యే చేసిన రాజీనామా వల్లే నయీం హత్యకు కారణమైందని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే రాజీనామాతో కేసీఆర్ దీనిపై సీరియస్ అయ్యారని.. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నయీంను ఎన్ కౌంటర్ లో హతమార్చారని తెలుస్తోంది.

నల్గొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి వల్లే నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చెయ్యాల్సి వచ్చిందని తెలుస్తోంది. తన కార్యకలాపాలకు అడ్డురావద్దని ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని నయీంతో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్రంగా హెచ్చరించారని.. అందుకు తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఎమ్మెల్యే చివరకు రాజీనామా లేఖతో కేసీఆర్ వద్దకు వెళ్లాడు. దీనిపై సీరియస్ అయిన కేసీఆర్ వెంటనే పోలీస్ అధికారులను పిలిపించి.. నయీం మీద చర్యలు తీసుకోవాలని అనధికార ఆదేశాలు జారీ చేశారట. అలా కేసీఆర్ బలంతో నయీంను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
పెట్రోల్ లీటర్‌కు 250
సైన్యం చేతికి టర్కీ
సింగ్ ఈజ్ కింగ్
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
గుడ్డు పోయిందా కాదు.. రైలింజన్ పోయిందా..? అని అడగండి
ఆ వీడియోపై పార్లమెంట్ లో రగడ
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
పాక్ తో భారత్ కు అణుయుద్ధం తప్పదు!
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
మంత్రుల ఫోన్లు బంద్
సోషల్ మీడియా పైత్యం.. ముందు వెనక ఆలోచించని వైనం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
మోదీ ఒక్కడే తెలివైనోడా?

Comments

comments