జనాలకు ‘బూతు’లొస్తున్నాయ్.. (ప్రత్యేక సాయం అంటేనే)

Netigens making controversial comments on special package issue

నరేంద్రమోడీ ప్రత్యేకహోదా అని, వెంకయ్య నాయుడు ప్రత్యేక ప్యాకేజీ అని, ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రత్యేక సహాయం అని అంటుంటే.. జనాలకు బూతులొస్తున్నాయ్. సోషల్ మీడియాలో ఓ రేంజులో తిట్టిపోస్తున్నారు. మోడీని గోపి (గోడమీద పిల్లి) అని, వెంకయ్యని ‘బొంకయ్య’ అని, జైట్లీని ‘గూట్లే’ అని నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదు… సాధారణ ప్రజలు కూడా తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి తీవ్ర మనస్థానికి గురై.. దానికి కారణమైన వారిని తిట్లతో చీవాట్లు పెడుతున్నారు.

ఎవరైనా పార్టీ తరఫున డిఫెండ్ చేసుకోవాలని ప్రయత్నించిన నేతలకు చాకిరేవు పెడుతున్నారు. ‘అసలు హోదాకి, ప్యాకేజీకి, సహాయానికి అర్థం తెలుసా?’ అని డిఫెండ్ చేసుకుంటున్న నేతలకు సవాలు విసురుతున్నారు. రేపు ఓట్ల కోసం బిచ్చమెత్తుకోవడానికి వస్తే పంబరేగ్గడతామని అంటున్నారు.

ఇదిలావుండగా.. అసెంబ్లీలో ప్రత్యేకహోదాపై వైకాపా చేసిన ఆందోళనకి బీజేపీ నేతలు, వైకాపా నేతల్ని సస్పెండ్ చేయాలని స్పీకర్‌ని డిమాండ్ చేయడం కొసమెరుపు. దీనిపై నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. అసలా బీజేపీ నేతలు ఆంధ్రాలోనే ఉన్నారా, ఆంధ్రావాళ్లేనా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ రకంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రవాళ్ళ తిట్లకి, శాపనార్థాలకి తెరలేపింది.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
కాశ్మీర్ విషయంలో చరిత్ర క్షమించని తప్పు చేసిన నెహ్రూ
చరిత్రలో ప్రశాంతమైన కాశ్మీర్... అతడికి మాత్రమే సాధ్యమైంది
‘గతుకుల’ హైదరాబాద్ అసలు లోపం అదే
ఏపికి ప్రత్యేక హోదాపై గర్జించిన ‘విజయ’సాయిరెడ్డి
మీడియా దృష్టిలో ‘చిన్న’ బాబు
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
కేసీఆర్ సమర్పించు మోదీ చిత్రం
చిరుకు పవన్ అందుకే దూరం
పవన్ ను కదిలించిన వినోద్
పవన్ హైజాక్ చేశాడా..? జగన్ పరిస్థితి ఏంటో..?!
పవన్ చంద్రుడి చక్రమే
కాళ్లు పట్టుకున్నది నువ్వే..
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
రెండున్నరేళ్లు వృధా! ఇక నుండి పాలన గాడిలోకి?
మీకో దండం.. ఏం జరుగుతోంది?
పెడన నుండి పోటు... టిడిపిలో ఇదే చర్చ
దొంగదారిలో అయినా సరే.. స్విస్ ఛాలెంజ్ పై బాబు సర్కార్ తీరు
మోదీని పాక్ కూడా ఫాలోఅవుతుందా?
పవన్ క్షమాపణలు చెప్పాలి
కుక్కలు చించిన విస్తరే.. ఎన్టీఆర్ పార్టీ పెడితే

Comments

comments