ఆటకు 9 మిలియన్ కండోమ్స్ రెడీ

Nine Million Condom packets ready

ఒకటి కాదు రెండు కాదు.. వందలు కాదు వేలు.. ఏకంగా మిలియన్ల కొద్ది కండోమ్ ప్యాకెట్లు రెడీ అయ్యాయి. అన్ని కండోమ్ ప్యాకెట్లను ఏం చేసుకుంటారు అంటే.. కేవలం వాడడానికే. అవును అన్ని కండోమ్ లను వాడుకోవడానికే తయారు చేస్తున్నారు. అన్ని కండోమ్ లను ఎప్పటికి వాడుతారు అనుకుంటున్నారేమో.. కేవలం ఒలంపిక్స్ గేమ్స్ టైంలోనే వాడుకుంటారు అనే ఓ నమ్మకం. అవును ప్రతిష్టాత్మకంగా ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూసే ఒలంపిక్ గేమ్స్ రెండో రూపం ఇది.

ఒలంపిక్స్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా అందులో పాలుపంచుకోవాలని, దేశానికి మెడల్స్ తీసుకురావాలని ఆశిస్తుంటారు. కానీ అక్కడికి వచ్చే క్రీడాకారులు మాత్రం అసలు ఆటతో పాటు, బెడ్ మీద ఆ ఆట కూడా బాగా ఆడతారట. అందుకే వాళ్ల కోసం ఇలా కండోమ్ లను ముందుగా రెడీ చేస్తున్నారట. వచ్చే నెల 5 నుంచి ప్రారంభమవుతున్న ఒలింపిక్స్ సమరానికి బ్రెజిల్ నగరం అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా దాదాపు  9 మిలియన్‌ల కండోమ్‌లను సిద్ధం చేసింది. ఒలింపిక్స్‌కు వివిధ దేశాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు, వీక్షకులు వచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రత, సేఫ్టీ సెక్స్‌లో భాగంగా వారికోసం ఈ ఫ్రీ కండోమ్స్‌ను సిద్ధం చేసినట్లు అధికారులు ప్రకటించారు. వీటిన్నింటిని నాటెక్స్ ల్యాబ్ అనే సంస్థ సిద్ధం చేసినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెజాన్ ప్రాంతంలో పెరిగే రబ్బర్ చెట్ల ద్వారా వీటిని తయారు చేసినట్లు పేర్కొన్నారు.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
అతడి అంగమే ప్రాణం కాపాడింది
స్థూపం కావాలి
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
జగన్ సభలో బాబు సినిమా
ఓటుకు నోటు కేసులో అవినీతిలేదా?
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
యుపీలో ఘోర రైలు ప్రమాదం
మోదీ హీరో కాదా?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
మమత జుట్టుపట్టుకుని దిల్లీలో..
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
500 నోటుపై ఫోటో మార్చాలంట
ఛాయ్‌వాలా@400కోట్లు
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
అప్పుడు చిరు బాధపడ్డాడట
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments