నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..

nithyananda

కాసులుండాలే కానీ కొండ మీద కోతి కూడా దిగి వస్తుంది అని తెలుగులో ఓ నానుడి. మన దగ్గర లక్ష్మీదేవత కటాక్షం ఉంటే ఏం తలుచుకుంటే అదే చెయ్యవచ్చు. తాజాగా తెలుగులో ఓ ఛానల్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యూస్ ఛానల్ పెట్టడం న్యూస్ ఏంటి అని అనుకోకండి. ఎందుకంటే ఆ న్యూస్ ఛానల్ ఎవరు పెట్టాలని అనుకుంటున్నారో తెలిస్తే అప్పుడు షాక్ అవుతారు. ఛానల్ అంటే న్యూస్ ఛానల్ కాదులెండి భక్తి ఛానల్.

తెలుగులో మరో భక్తి ఛానల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఛానల్ వెనుక వున్నది శృంగార సీడీల్లో దొరికిపోయిన నిత్యానంద స్వామి అని సమాచారం.ఆ సీడీల్లో ఆయనతోపాటు వున్న రంజిత ఈ ఛానల్ కార్యక్రమాల రూపకల్పనలో చురుకైన పాత్ర పోషిస్తారట.రక్తి సామ్రాజ్యాన్ని ఏలుతూ దొరికిపోయిన ఈ ఇద్దరూ తెలుగులో ఛానల్ గురించి ఎందుకు ఆలోచించారా అని పరిశీలిస్తే అంతకన్నా ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది..

ఓ పత్రికాధిపతి స్వయంగా నిత్యానందని కలిసి తెలుగులో భక్తి చానెల్స్ కి మంచి మార్కెట్ ఉందని …ఆర్ధిక మద్దతు ఇస్తే మీ గురించి గొప్పగా ప్రచారం చేస్తామని చెప్పి నిత్యానందని ఒప్పించారట.ఆ పత్రికాధిపతి గతం కూడా అంత గొప్పగా ఏమీలేదులెండి.ఏమైతేనేం ..నిత్యానందని ఛానెల్ కి ఒప్పించి కొత్త ప్రోగ్రాంలు పెట్టనున్నారు. అయితే సీడీలతో దొరికిన నిత్యానంద ఛానల్ లో ఏం సీడీలు వేస్తారు అంటూ అప్పుడే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
వినాయక విగ్రహాలపై రాజకీయ గ్రహ
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
దిల్లీకి లోకేష్.. చంద్రబాబు స్కెచ్ అది
కేసీఆర్ కు కేవీపీ 123 సహాయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
గ్యాంగ్ స్టర్ నయీంతో ఆ మంత్రి..?!
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
పంజా విసిరిన జననేత
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నయీం కేసులో మాజీ మంత్రి... రౌడీలా ప్రవర్తించిన మంత్రివెంట రౌడీ బ్యాక్‌గ్రౌండ్
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
చినబాబుకు దీపావళి గిఫ్ట్!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
బ్రాహ్మణి దెబ్బకు బుల్లెట్ ఎక్కిన బాలయ్య
బాబుగారి చిరు ప్లాన్
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి

Comments

comments