సింధుకు సరే.. శ్రీకాంత్ కు ఏదీ సహకారం

No Encouragement for Srikanth Kadanbi after PV Sindhu

రియోలో మెరిసిన తెలుగు తేజం పివి సింధుకు అందరూ హారతిపట్టారు. తెలుగు రాష్ట్రాలు అయితే పోటీపడి మరీ నజరానాలు ప్రకటించేశాయి. పివి సింధు రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. అయితే పివి సింధును మెచ్చుకోవడం అందరికి ఆహ్వానించతగినదే కానీ మరో హీరోను తెలుగు ప్రజలు, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఆ కనిపించని హీరో ఎవరో తెలుసా..? శ్రీకాంత్ కిదంబి. బ్యాడ్మింటన్ లో ఛాంపియన్ గా ఎదిగిన శ్రీకాంత్ గురించి మీకు తెలియని విషయాలు..

శ్రీకాంత్ కిదంబి.. బ్యాడ్మింటన్ లో దూసుకెళుతున్న మరో ధృవ తార. పుల్లెల గోపీచంద్ చెక్కుతున్న మరో శిల్పం శ్రీకాంత్. తక్కువ టైంలోనే ఇంటర్నేషనల్ స్థాయి క్రీడల్లో దుమ్మురేపుతున్నాడు శ్రీకాంత్. కాకపోతే ఈసారి జరిగిన రియో ఒలంపిక్స్ లో మాత్రం మన వాడు చివరి వరకు పోరాడి. వెనుదిరిగాడు. రియో ఒలంపిక్స్ లో లినా మునోజ్, హెన్రీని బీట్ చేసి ప్రవేశించారు. వరల్డ్ టాప్ 5 ర్యాంకర్ జోరెన్ సన్ తో ఆడి.. 21-19, 21-19తో క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నాడు. కానీ తర్వాత మాత్రం లిన్ డాన్ తో జరిగిన మ్యాచ్ లో (6-21, 21-11, 18-21) మాత్రం ఓడిపోయాడు. వరల్డ్ లో టాప్ ర్యాంకర్లతో పోటీపడిన శ్రీకాంత్ క్రీడాస్పూర్తిని ఎవరూ గుర్తించుకోవడం లేదు.

ధాయ్ లాండ్ ఓపెన్(2013), ఛైనా ఓపెన్(2014), స్విస్ ఓపెన్(2015), ఇండియా ఓపెన్(2015), సయిద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ (2016), సౌత్ ఏషియన్ గేమ్స్ (2016) లో శ్రీకాంత్ తన పర్ఫామెన్స్ ను చూపించాడు. అంతకు ముందు ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై శ్రీకాంత్ తన సత్తా చాటాడు. కానీ ఆయనకు మాత్రం తగిన గుర్తింపురాలేదు. గెలిచిన వాళ్లనే కాదు.. పోరాడి ఓడిన వాళ్లను మనం గుర్తించాలి. చివరి దాకా కష్టపడిన శ్రీకాంత్ కిదంబికి ఆల్ ది బెస్ట్ చెబుతోంది తెలుగోడ.

Related posts:
పొలిటికల్ మైలేజ్ కోసం పులిరాజాలు
కాపుల కోసం చంద్రబాబు మూడు బాణాలు
పంతం ఎవరిది..? సొంతం ఎవరికి.? నిప్పులాంటి నిజాలు ఇవే..
వాళ్ల రక్తం చిందిస్తే లక్షలు ఎందుకు..?
కాశ్మీర్ విషయంలో ఒక్కమగాడు.. అటల్ మాత్రమే
భారత్ కు కాశ్మీర్ ఎందుకు కీలకమంటే..?
ప్రత్యేక హోదాపై ఇద్దరూ ఇద్దరే
బిజెపితో టిఆర్ఎస్ దోస్తీ.. టిడిపిలో ముసలం
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
ఇదే జగ‘నిజం’
ఎందుకు విడిగా.. లక్ష్యం ఒక్కటేగా
ఆళ్లరామకృష్ణ నైతిక విజయం
మూడింటికి తేడా ఏంటి..?
ప్రత్యేక హోదా బిజెపి ఎందుకు ఇవ్వట్లేదు..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
కడిగేశాడయ్యా.. బొంకయ్యా - హోదా నాటకంపై విరుచుకుపడ్డ తెలకపల్లి రవి
తొందరపడి ఆంధ్రజ్యోతి ముందే కూసింది
నోటిదూల డొనాల్డ్ ట్రంప్ పతనానికి కారణం
బాబుకు యముడు... మరోసారి షాకిచ్చిన ఆళ్ల రామకృష్ణ
లోకేష్ వారసుడిగా కూడా పనికిరాడా..?
పవన్ క్షమాపణలు చెప్పాలి
పైసలు వసూల్ కాలేదుగా..
జనం అవస్థలను కళ్లకుకట్టిన జగన్
శశికళ ‘సిఎం’ స్ట్రాటజీ

Comments

comments