ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’

No Police in Hyderabad Traffic

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక ట్రాఫిక్ పోలీసులకు రోజురోజుకు కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. భయంకరమైన ట్రాఫిక్ తో ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి తీవ్రమవుతోంది. మరి దీనికి టెక్నాలజీతో చెక్ చెప్పబోతున్నారు పోలీస్ బాస్ లు. అందులో భాగంగా  కాప్ లెస్ జంక్షన్లుగా మార్చేందుకు ప్రాజక్ట్ పనులు మొదలు పెట్టారు. దీనిలో భాగంగా 221 ట్రాఫిక్ జంక్షన్లను ఎంపిక చేశారు. వీటిలో మొదటగా 14 కూడళ్లలో పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. అదేంటి అలా ఎలా నడుస్తుంది అనుకుంటున్నారా..?  మొత్తం చదవండి.

ట్రాఫిక్ జంక్షన్లను పోలీసు ఫ్రీ సిగ్నల్స్ గా మారుస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఎంపిక చేసిన జంక్షన్లలో పోలీసులు లేకుండా.. ట్రాఫిక్ వ్యవస్థ నడిపిస్తామంటున్నారు. మొదటగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన ఏరియాలో రెండు గంటల పాటు పోలీసులు లేకుండా… ట్రాఫిక్ సిగ్నల్  పరిశీలించనున్నారు. ఇది సక్సెస్ అయితే.. పూర్తి పోలీస్ రహిత జంక్షన్ గా మారుస్తారు. ఎలాగైతే విదేశాల్లో వాహనదారులు స్వయంగా ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తారో అలాగే మన దగ్గర కూడా చెయ్యాలని హైదరాబాద్ పోలీసులు కృషి చేస్తున్నారు. జంక్షన్ లను ఫుల్ గా కెమెరాలతో నిఘా కాస్తూ ఉంటారు కాబట్టే ఇది సక్సెస్ అవుతుందని వాళ్లు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
చంద్రబాబు ఓ ‘పాము’.. కాపుల విషయంలో
ప్రత్యేక హోదాపై జగన్ చిత్తశుద్ధి
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
బాబు బండారం బయటపడింది
సైరస్ మిస్ట్రీ ‘టాటా’.... కార్పోరేట్ లో ఓ మిస్టరీ
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
తెలంగాణ 3300 కోట్లు పాయె
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
మోదీ వేసిన ఉచ్చులో మాయావతి
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments