ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు….!

telugoda

అనుకున్నదే అంతా అయింది. ప్రత్యేక హోదా లేదు. మోడి ప్రభుత్వం భారీ ప్యాకేజీ పేరుతో ఏపీ నెత్తిన పెద్ద టోపి పెట్టింది. మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పటి భారత ప్రభుత్వ ప్రకటనను తుంగలో తొక్కి ఇప్పటి నరేంద్రమోడి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని తెర మీదకు తెచ్చింది. ఇది అన్యాయం అక్రమం అని ప్రతీ ఆంధ్రుడు అనేలా చేసిందని చెప్పవచ్చు.

ఇవిగో ఆ భారీ ప్యాకేజీలో మాట్లడుతున్న వివరాలు మీ కోసం …

 

-పోలవరంకు ప్రాజెక్ట్‌కు 100% నిధులు

-లక్షా అరవై కోట్ల వరకు రాష్ట్రానికి నిధులు

-ఏడు వెనకబడిన జిల్లాలకు 6 ఏళ్ళపాటు ప్రతి సంవత్సరము 350 కోట్ల నిధులు

-రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు

ఇలా ఏమాత్రం ప్రత్యేక హోదాకు దీటుగా లేని ప్యాకేజీని చూపుతున్నారు. మరో ప్రభుత్వము వస్తే వీటి సంగతి ఏంటి అని సామాన్య ప్రజలు అడుగుతున్నారు. ఈవిధంగా చేస్తే ప్రభుత్వం చెప్పె మాటల పైన హామీల పైన నమ్మకం వుండదు అంటున్నారు. ప్రజా పోరటమే శరణ్యం అంటున్నారు విశ్లేషకులు.

Related posts:
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
దాని వల్లే చంద్రబాబు ర్యాంకు గల్లంతట
సల్మాన్ ఖాన్ నిర్దోషి
గోరక్షక్ పై మోదీ మాట.. అసదుద్దీన్ మాటకు మాట
నర్సింగ్.. ‘నాలుగేళ్ల’ దూరం
స్థూపం కావాలి
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
మోదీ హీరో కాదా?
మోదీ ఒక్కడే తెలివైనోడా?
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
వైసీపీలోకి అందరూ ఆహ్వానితులే
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
గుదిబండగా మారిన కోదండరాం
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
ఏపికి యనమల షాకు
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments