ఐసిస్ ను స్థాపించింది ఒబామా

Obama founder for ISIS Donald Trump said

ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ ఐసిస్. అలాంటి ఐసిస్ కు సంబందించిన ఓ ఆసక్తికర అంశాన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న డొనాల్డ్ ట్రంప్ వివరించారు. అమెరికాలో రాజకీయాలకు కొత్త అర్థం చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం.. అది కూడా ఐసిస్ తో ముడిపడిన విషయాలు కావడంతో అందరూ దీని గురించచే చర్చించుకుంటున్నారు. ఐరాపా దిశగా సాగుతున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థను ఎవరు స్థాపించారు అనే దానిపై డొనాల్డ్ ట్రంప్ తన తరహాలో వ్యాఖ్యానించారు.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ ఇరాక్ అనే సంస్థను స్థాపించింది అమెరికా గౌరవ అధ్యక్షుడు బరాక్ ఒబామా హుస్సేన్ అని అన్నారు.మూడుసార్లు ఇదేవిధంగా వ్యాఖ్యానించారు. ‘మన గౌరవ అధ్యక్షుడు ఒబామా హుస్సేన్  ఒబామా గురించి మీకు తెలుసా. ఐసిస్ ను స్థాపించిది ఆయనే’నని ట్రంప్ అన్నారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్ డేల్ జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిల్లరీ క్లింటన్ ను ఇస్లామిక్ స్టేట్ సహ వ్యవస్థాపకురాలిగా పేర్కొన్నారు. ట్రంప్ ఆరోపణలపై స్పందించేందుకు వైట్‑హౌస్ నిరాకరించింది. ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకురాలు హిల్లరీయేనని అంతకుముందు ట్రంప్ ఆరోపించారు.

Related posts:
కుక్కలు ఎంత పనిచేశాయి
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయనకు వంద మంది భార్యలు
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
11 రోజుల పాటు బ్యాంకులు బంద్
కూతురిని చంపేసింది.. ఎందుకంటే
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
సింగ్ ఈజ్ కింగ్
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
జియోకే షాకిచ్చే ఆఫర్లు
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
నారా వారి నరకాసుర పాలన
అమెరికా ఏమంటోంది?
బిచ్చగాళ్లు కావలెను
బాకీలను రద్దు చేసిన SBI
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తమిళనాట అప్పుడే రాజకీయాలా?

Comments

comments