కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే

Olympics Winner Deepa Karmakar return BMW car

పిలిచి డబ్బులిస్తే ఎవరైనా వద్దంటారా..? అస్సలు వద్దనరు. అదే బి.ఎమ్.బడ్లు కారు ఇస్తామంటే మాత్రం వద్దంటారా..? లేనే లేదు. కానీ ఒలంపిక్స్ లో మనదేశ కీర్తి పతాకాలను ఎగరవేసిన దీపా కర్మాకర్ మాత్రం కారు వద్దు అని అంటోంది.  జిమ్నా స్టిక్స్‌ విభాగంలో ఇండియాకు ప్రాతినిధ్య వహించిన దీపాను దేశ వ్యాప్తంగా ప్రజలు అభినందించారు. ఆమె ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జిమ్నాస్టిక్స్‌ విన్యాసాలు చేసి కొద్ది తేడాతో పథకం చేజార్చుకుంది. నాల్గవ స్థానంలో నిలిచింది. అందరి హృదయాలను గెలుచుకున్న దీపాకు సచిన్‌ టెండూల్కర్‌ మరియు పలువురు బిఎండ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చారు.

దీపా కర్నార్‌ మొదట ఆ కారును సంతోషంగా తీసుకుంది. కాని తాజాగా ఆ కారును మెయింటెన్‌ చేయడం తన వల్ల కాదు అని, తాను ఉన్న పరిసరాల్లో ఆ కారుతో వెళ్లడం సాధ్యపడటం లేదు అని తేల్చి చెప్పి సచిన్‌ ఇచ్చిన బహుమానంను బాధపడుతూ మళ్లీ ఆయనకే పంపించింది. ఆమె ఉన్న ఏరియాలో రోడ్లు దారుణంగా బురుదతో నిండి ఉంటాయట. దాంతో ఈమె ఆ రోడ్లపై ఆ కారును వాడలేక పోయారు. ఆ కారణంగా ఆమెకు మెయింటెన్స్‌ ఇబ్బందిగా మారింది. ఆర్థికంగా పెద్దగా లేని కుటుంబం నుండి వచ్చిన దీపాకు కారును మెయింటెన్‌ చేసే స్తోమత లేకపోవడం.. బిఎండబ్లు సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో లేకపోవడంతో దీపా కారును వెనక్కు తిరిగి ఇచ్చేసింది. అయితే దీని మీద రకరకాల వార్తలు వచ్చాయి. కారును వెనక్కిచ్చి డబ్బులు కావాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.కానీ దీపా మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
ఆ బంగారం ఒక్కటే బంగారమా..?
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
మూడో టెస్ట్ లో మనదే విజయం
సిరీస్ టీమిండియా సొంతం
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్
రెండో మ్యాచ్‌లో ఊపేసిన టీమిండియా

Comments

comments