ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !

quandeel-baloch

Pakistan bars family from forgiving son in Qandeel Baloch killing

This is for Telugoda: For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for you.

పాకిస్థాన్ మోడల్, సోషల్ మీడియా సెన్సేషన్ ఖందిల్‌ బలోచ్‌ హత్యపై పెద్ద దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ.. నిత్యం సంచలనం సృష్టించిన ఖందిల్ బలోచ్‌ను ఆమె తమ్ముడే హతమార్చాడు.  కుటుంబం పరువు తీస్తున్నదని అక్కస్సుతోనే తాను చంపేశానని బలూచ్ తమ్ముడు వసీం కోర్టు ముందు అంగీకరించాడు. అతనికి కోర్టు మూడురోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

ఖందిల్ అంత్యక్రియలకు ముందు సంప్రదాయం ప్రకారం ఆమె చేతులకు, కాళ్లకు మెహిందీ పెట్టారు. ఆమె చేతులను ముద్దాడుతూ మెహిందీ పెడుతూ ఆమె తల్లి గుండెలు అవిసేలా రోదించారు. ఖందిల్ అంత్యక్రియల్లో ఆమె సోదరి, సోదరులు కూడా పాల్గొన్నారు. తన కూతురిని చంపిన కొడుకుకు వ్యతిరేకంగా తాము కేసు పోరాడుతామని కందిల్ తండ్రి మహమ్మద్ అజీం తెలిపారు. కందిల్ నాకు కూతురు కాదు కొడుకు. నేను కొడుకును కోల్పోయాను. మా అందరికీ తను అండగా నిలిచింది. తనను చంపిన వాడికి కూడా ఆమె ఎంతో సాయం చేసింది అని అజీం తెలిపింది.  తమ కుమార్తె హత్యకు మతాధికారి ముఫ్తీ అబ్దుల్ ఖావి కారణమని పాకిస్థాన్ వివాదస్పద మోడల్ కందిల్‌ బలోచ్‌ తల్లి ఆరోపించారు. తన కొడుకు మొహ్మద్ వసీంను ఖావి రెచ్చగొట్టి  తన కూతురిని చంపించాడని ఆమె పేర్కొంది. కందిల్ హత్య కేసులో ఖావి పేరును చేర్చినట్టు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఈ ఆరోపణ చేశారు.

Related posts:
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
ఆట ఆడలేమా..?
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
ముద్రగడ సవాల్
ప్రత్యేక దగ.. ఏపికి జరిగిన ద్రోహంపై ఉండవల్లి
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
ప్యాకేజీ కాదు క్యాబేజీ
లోక్ సభకు నారా బ్రాహ్మణి.... వెనక పెద్ద ప్లాన్ వేసిన చంద్రబాబు
నారా వారి అతి తెలివి
వంద, యాభై నోట్లు ఉంటాయా?
మోదీ చేసిందంతా తూచ్..
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
బాంబ్ పేల్చేసిన డొనాల్డ్ ట్రంప్
తిరిగిరాని లోకాలకు జయ
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
చంద్రబాబు నల్లడబ్బు ఎక్కడ పెట్టాడంటే..
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
షాకింగ్: వాహనం రిజిస్ట్రేషన్ కావాలంటే అది ఉండాలి
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments