అతడిని అందరూ మరిచినా. పవన్ మాత్రం మరవలేదు

Pawan Kalyan remember that Hero and sent five lakh rupees

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా కోరుతూ స‌రిగ్గా ఏడాది క్రితం తిరుప‌తిలో ఓ వ్య‌క్తి ఆత్మాహుతి చేసుకున్నాడు. గ‌త ఏడాది ఆగ‌స్టు 9 న కాంగ్రెస్ పార్టీ ఓ స‌భ నిర్వ‌హించింది. ఈ స‌భ‌లో మునికోటి అనే వ్య‌క్తి ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. అప్ప‌ట్లో ఈ సంఘ‌ట‌న పెద్ద సంచ‌ల‌నం సృష్టించింది. కాలం గిర్రున తిరిగింది. అప్ప‌ట్లో ప‌రామ‌ర్శ‌లు, ఓదార్పుల‌తో రాజ‌కీయ నాయ‌కులు ఆ అభాగ్యుడి చావుపై మొస‌లి క‌న్నీళ్లు కార్చారు. త‌ర్వాత అంద‌రూ అత‌ని గురించే మ‌ర్చిపోయారు.

అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ప్రత్యేక హోదా కోసం బ‌లిదానం చేసిన ఆ యువ‌కుడ్ని మాత్రం మ‌ర్చిపోలేదు. ప్ర‌త్యేకంగా అత‌ను చ‌నిపోయిన రోజును గుర్తుపెట్టుకుని పేద‌రికంలో ఉన్న అత‌ని కుటుంబానికి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో రూ.5 ల‌క్ష‌ల చెక్ ను పంపించారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుంఖఃలో ఉన్న ఆ కుటుంబానికి చేత‌నైనంత సాయం చేసేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఆర్థిక స‌హాయం చేసార‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చెప్పారు. ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు హ‌డావుడి చేయ‌డం త‌ర్వాత దాని గురించే మ‌ర్చిపోయే మ‌న రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఈ ప‌నిని అంద‌రూ హ‌ర్షిస్తున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునే విష‌యంలో త‌ను ఎప్పుడూ ముందే ఉంటాన‌ని జ‌న‌సేనాని మ‌రోసారి నిరూపించుకున్నారు.

Related posts:
అమావాస్య చంద్రుడు
దాసరి అండ్ కో‌ కు సూటి ప్రశ్నలు
అమ్మ వద్దనుకున్నా.. మోదీ రెడ్ కార్పెట్ వేశాడు
చంద్రబాబు నాయుడుపై సినిమా ‘చంద్రోదయం’
కేసీఆర్ పై జీవో 123 పిడుగు
చంద్రబాబు నెంబర్ వన్..
నయీం పరేషన్ చేస్తే కేసీఆర్ ‘ఆపరేషన్’
మోదీని మూడుసార్లు కాల్చినా పాపంలేదట
జనసేనలోకి చిరంజీవి.. అప్పుడే
రెండు వేల కోట్లు.. కృష్ణార్పణం
సాధించా..
నింద్రాప్రదేశ్
ఇదేం రాజకీయం: రెండేళ్లు ఆలోచించినా అవగాహన లోపం!
బాబు అసెంబ్లీ రాజకీయం ఇదేనా..?
ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రే
ప్రత్యేక హోదాకి పోలవరంకి లింకేంటి?
నిలదీస్తున్న జననేత
ప్రత్యేక హోదా కోసం ఏం చేయాలి..?
చంద్రబాబూ.. నువ్వెవడివయ్యా?
పవర్ లేని పవర్ ?
మోదీ రక్తపాతానికి బాధ్యతవహిస్తారా?
నజీబ్ జంగ్ రాజీనామా
తెలంగాణకు కొత్త గవర్నర్
ఈ ప్రధానమంత్రి మనకువద్దు

Comments

comments