పవన్ పోరాటం రాజకీయమే… చిత్తశుద్దిలేని పవన్

Pawan Kalyan Special Status Protest for Political Milage

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని చేసిన డిమాండ్ రాజకీయ సర్కిల్స్ లో రకరకాల ప్రశ్నలకు తావిస్తోంది. పవన్ కళ్యాణ్ వందకు వందశాతం కేవలం రాజకీయ కోణంలో మాత్రమే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపికి ప్రత్యేక హోదాపై ఎవరూ పోరాడటంలేదని.. అందుకే తాను వచ్చినట్లు తిరుపతి వేదికగా బిల్డప్ ఇచ్చారు. కానీ ఆయన మరిచిపోయిన విషయం ఒకటి ఉంది. ఏపిలో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షపార్టీ నాయకుడు జగన్ ముందు నుండి పోరాడుతున్నారు.

ఏపికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా రావాలని.. కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా హోదాను ఇవ్వాలని డిమాండ్ చేశారు జగన్. వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని ప్రైవేట్ బిల్ ను ప్రవేశపెట్టారు. అలాగే విజయసాయిరెడ్డి, కేవీపీ లాంటి వాళ్లు కూడా ప్రత్యేక హోదా కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ పవన్ మాత్రం ఎవరూ పోరాడటం లేదు అన్నట్లు మాట్లాడారు.

ఎవరైనా ఓ సమస్యను పరిష్కరించాలని అనుకుంటే అంతకు ముందు ఆ సమస్యపై పోరాడుతున్న వారిని కలుపుకుపోవాలి. ఏపిలో ప్రత్యేక హోదా కోసం జగన్ పోరాడుతున్నా కానీ కనీసం ఆయన పేరును కూడా పవన్ ప్రస్తావించలేదు. తెలంగాణలో అన్ని పార్టీలు కలిసి పోరాడటం ద్వారా తెలంగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. మరి అలా కలుపుకుపోయేతత్వం పవన్ లో కనిపించడంలేదు. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే పవన్ చేస్తున్న ఆ రాజకీయ హడావిడి అందరికి తెలుసు. పవన్ వ్యవహారశైలిని బట్టి ఆయనకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్దిలేదని కేవలం రాజకీయమే తన పరమావధిగా సాగుతున్నారని క్లారిటీ ఉంది.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
టీజర్ లో ఎన్టీఆర్ రాజకీయం!
హిందీ వస్తే రాష్ట్రాలకు నిధులు.. దిల్లీలో వింత పద్దతి
గులాబీవనంలో కమలం?
ఆ కత్తికి పదును పెడుతున్నారా..?
నా దేశంలో ఇలానే జరుగుతుంది..
తెలుగుదేశంలో ఆగష్టు భయం
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
రాంగోపాల్ వర్మకు నయీం దొరుకుతాడా..?
అహా... అందుకేనా..?!
రోజా పదవి కోసమేనా ఇన్ని పాట్లు..?
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
నిత్యానంద ‘భక్తి ఛానల్’ ఏ సీడీలు వేస్తారంటే..
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
ఐదుగురి మంత్రి పదవులు ‘గోవింద’.... ఏపిలో త్వరలో కేబినెట్‌లో మార్పులు
ఏపి సిఎంగా నారా బ్రాహ్మణి?
బాబుగారి చిరు ప్లాన్
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు!

Comments

comments