డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..

Pawan Kalyan tweets on Demonetisation

డీమానిటైజేషన్ దెబ్బతో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. జనాలు డబ్బుల కోసం నానాయాతన పడుతున్నారు. అయితే గత కొద్దిరోజులగా బిజెపి పార్టీ మీద ట్విట్టర్ లో శివాలెత్తుతున్న జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఈ డీమానిటైజేషన్ పై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీని డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యకున్నా కానీ బిజెపి సర్కార్ ను మాత్రం ఆయన కడిగిపారేస్తున్నారు. డీమానిటైజేషన్ గురించి పవన్ ఏం ట్వీట్ చేశాడు అనేగా మీ అనుమానం. అయితే మొత్తం ఆర్టికల్ చదవండి.

పవన్ చేసిన ట్వీట్ల సారాంశం:
1) ఉరిజిత్ పాటేల్ గారు మీరు తీసుకున్న డీమానిటైజేషన్ (Demonitisation) వల్ల ఎన్నో మరణాలు స్తంభవించాయి అందులో కర్నూల్ లో బాలరాజు గారు ఒకరు.
2) స్వతంత్రం వచ్చి 69సంవత్సరాలు అయినా సరే ఇంకా డబ్బు మార్పిడితో జరుగుతున్న లావాదేవీలు ఒక్కసారిగా క్యాష్ లెస్ గా మారిపోవడం సాధ్యమా??
3) పాటిల్ గారు మీ యొక్క డీమానిటైజేషన్ వల్ల ఎందరో రైతులు, రోజు వారి కూలీలు, సీనియర్ సిటిజన్స్, కూరా మరియు పండ్ల వ్యాపారులు, చిన్నా చితకా బిజినెస్ మ్యాన్స్ ఎందరో ఇలా చాల చలా ఇబ్బందులు పడుతున్నారు.
4) అమాయకులు కిలోమీటర్ల లైన్లో నిలొచొని ఎంతో ఇబ్బందులు లేదా మరణిస్తూ ఉంటే మీరు ఎవ్వరినైతే పట్టుకోవాలో వారు మాత్రం ఇంట్లో కూర్చొనే డబ్బులు మార్చుకుంటున్నారు.
5) పటేల్ గారు 86% డబ్బు బ్యాంకులలో వచ్చినందుకు మీకు సంతోషంగా ఉండి ఉండొచ్చు, మీరు దానిని బ్లాక్ మని అని చెప్పుకోవచ్చు కాని నిజం ఏమిటి అంటే అది బ్లాక్ మనీ కాదు ప్రజల డబ్బు ఎందులన అంటే పాతనోట్లు మార్చుకోడానికి మీ బ్యాంకులలో డిపాజిట్ చేసిన డబ్బు మాత్రమే. పాత డబ్బు వస్తుంటే కొత్త డబ్బు కొందరు బ్యాంకర్లు % బేస్ మీద డబ్బు మారుస్తున్నారు.

Related posts:
తెలుగు రాష్ట్రాల్లో గూగుల్ కింగ్‌లు వీళ్లే..
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
ఆరు నెలల్లో కేసీఆర్ రాజీనామా..?
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
చేతులు కాలిన తర్వాత మైకులు పట్టుకున్న కాంగ్రెస్
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
ఆట ఆడలేమా..?
సన్మానం చేయించుకున్న వెంకయ్య
అమ్మకు ఏమైంది?
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
సౌదీలో యువరాజుకు ఉరి
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
నయీం కేసులో ఆర్.కృష్ణయ్య విచారణ
మావో నాయకుడు ఆర్కే క్షేమం
లోకేషా.. ఏంటీ ఆ మాటలు
మోదీ ప్రాణానికి ముప్పు
డబ్బుల కోసం విదేశీయుల డ్యాన్స్
అతి పెద్ద కుంభకోణం ఇదే
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
బస్సుల కోసం బుస్..బుస్
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments