అతడి అంగమే ప్రాణం కాపాడింది

Pennis saved his life

మగాడి మగతనానికి అది ప్రతీక. అలాంటి అంగం.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. అవును.. అతడి అంగమే అతడికి ప్రాణదానం చేసింది. ప్రమాదవశాత్తు జరిగిన ఓ ప్రమాదం నుండి అతడి అంగం స్వల్పగాయాలతో బయటపడేసింది అంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. పిడుగుపాటు నుండి అంగం ఎలా అతడిని కాపాడిందో తెలిస్తే.. ఖచ్చితంగా షాక్ అవుతారు. అతడి పురుషాంగాన్ని ఎర్త్ గా మారి ఒంట్లోకి వచ్చిన హైవోల్టేజ్ విద్యుత్ ను బయటకు పంపి.. అతడి ప్రాణాలను కాపాడింది.

క్రొయేషియాలోని పెట్రోవ్‌కి అనే గ్రామానికి చెందిన జొరాన్‌ జుర్కోవిక్‌ అనే వ్యక్తి సైకిల్‌ మీద ఎక్కడికో వెలుతున్నాడు. ఉన్నట్టుంది.. కారు చీకటి.. ఆకాశంలో మేఘాలు.. భయపెట్టే పిడుగుల శబ్దం. అంతలో అతడిపై ఓ పిడుగుపడింది.పిడుగు అంటేనే హైవోల్టేజ్ విద్యుత్.. మరి ఆ హైవోల్టేజ్ విద్యుత్ తల నుండి గుండె లేదా ఊపిరితిత్తులకు చేరి ఉంటే ఖచ్చితంగా ప్రాణం పోయేది. కానీ ఆ టైంలో అతడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. దాంతో  ఆ విద్యుత్‌ హెడ్‌ఫోన్స్‌ కేబుల్‌ గుండా ప్రయాణించింది. అనంతరం అతని పురుషాంగాన్ని ఎర్త్‌గా ఉపయోగించుకుని ఆ హై వోల్టేజ్‌ విద్యుత్‌ బయటకు వచ్చేసింది. దీంతో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మొత్తానికి మగాడి పురుషాంగం ఇలా కూడా ప్రాణాన్ని కాపాడుతుందా..? అనే విషయం మాత్రం వార్తల్లో చక్కర్లు కొడుతోంది.

Related posts:
వయాగ్రాను కనుక్కున్నది అందుకే..
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
కేసీఆర్ ఆరోగ్యంపై కవిత ఏం చెప్పిందంటే..
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
పెళ్లికి రావద్దు అంటూ న్యూస్ పేపర్లో యాడ్స్
బిగ్ గేట్స్ తో బాబు.. దేనికోసం అంటే
తాగుబోతుల తెలంగాణ!
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
పెళ్లిలో రక్తపాతం.. 51 మంది మృతి
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
సన్మానం చేయించుకున్న వెంకయ్య
హైదరాబాద్‌లో కూల్చివేతలు షురూ
తమిళనాడు అమ్మ వారసులు ఎవరు?
2018లో తెలుగుదేశం ఖాళీ!
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
దిగజారుతున్న చంద్రబాబు పాలన
నారా వారి నరకాసుర పాలన
బెంగళూరుకు భంగపాటే
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?

Comments

comments