పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే

PoK is a part of India Modi said

భారత్, కాశ్మీర్ అనగానే ముందు అక్కడ హింస అందరికి గుర్తుకువస్తుంది. మొన్నామధ్యన బుర్హాన్ వాని అనే మిలిటెంట్ ను భద్రతా దళాలు కాల్చి చంపితే తలెత్తిన హింసలో దాదాపుగా 50 మంది చనిపోవడం.. దానిపై పాకిస్థాన్ మానవహక్కుల ఉల్లంఘన అంటూ రచ్చ చేయడం జరిగిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న వేల భారత ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ పై చేసిన ప్రకటన గంభీరంగా అనిపించింది. పాక్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ భూభాగమూ భారత్ దేనని ఆయన స్పష్టం చేశారు.

భారత్ లో భాగమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని. కాశ్మీర్ మొత్తం మన దేశానికే చెందుతుంది అని దీనిలో ఎలాంటి రాజీ లేదు అని ఆయన స్పష్టం చేశారు. కావాలంటే ఈ అంశంపై కాశ్మీర్ నుండి వెళ్లిపోయిన వారితో చర్చించడానికి కూడా తాము సిద్దంగా ఉన్నమని మోదీ స్పష్టం చేశారు. దీనికి ముందు కాశ్మీర్ ప్రజల్లో నమ్మకం కలిగించాలి.. అని మోడీ పేర్కొన్నారు. 50 మంది చనిపోయి, 5000 మంది దాకా గాయపడ్డ కాశ్మీరంలో పరిస్థితి ఆందోళనకరమేనని ఆయన అంగీకరించారు. ముందుగా మీది ప్రజలను అర్థం చేసుకునే, వారి బాగోగులు కోరుకునే ప్రభుత్వమని కాశ్మీరీలకు చెప్పండి అని మోడీకి మన్మోహన్ సూచించారు. పెల్లెట్ గన్స్ వాడకం ఆపి ప్రజల్లో పరస్పర విశ్వాసం పాదుకొల్పే చర్యలు చేపట్టాలని విపక్ష నేతలు సూచించారు. పౌరులుండే ప్రదేశాల్లో ఆర్మీకి విచక్షణాధికారాలు ఇచ్చే చట్టం అమలు పర్చరాదని కూడా విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి.

Related posts:
పెట్రోల్ లీటర్‌కు 250
అప్పు కింద ఆడపిల్లలు.. యునిసెఫ్ నివేదిక
అతడికి గూగుల్ అంటే కోపం
దేశంలోనే నెంబర్ వన్ సిఎంగా కేసీఆర్
ఆ కండోమ్ లకు వ్యతిరేకంగా ఆశా వర్కర్ల పోరాటం
‘నమో నారాయణ’ అంటే మోదీ ఎందుకు నవ్వాడు..?!
జగన్ అన్న.. సొంత అన్న
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ప్రత్యేక హోదా పై ‘పవర్’ పంచ్
సన్మానం చేయించుకున్న వెంకయ్య
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
బాబు బండారం బయటపడింది
అడవిలో కలకలం
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
బాకీలను రద్దు చేసిన SBI
వంద, యాభై నోట్లు ఉంటాయా?
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
పెద్దనోట్ల కారణంగా ఆగిన పెళ్లి
ముద్రించిన నోట్లు నేరుగా ఆ ఇంటికే
పవన్ పంచ ప్రశ్నలు
మోదీ మీద మర్డర్ కేసు!
గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్

Comments

comments