జాతీయగీతం పాడిన సన్నీ.. కేసు నమోదు

Police Case filed on Sunny Leone for Singing National Anthem

Police Case filed on Sunny Leone for Singing National Anthem. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

తన అందాలతో మతిపోగొట్టే సెక్సీ బ్యూటీ సన్నీలియోన్ తాజాగా ఓ కార్యక్రమంలో జాతీయ గీతాన్ని పాడింది. జాతీయగీతం పాడటం తనకు ఎంతో సంతోషానిచ్చిందని ఫుల్ ఖుషీగా వెల్లడించింది. అయితే ఆ ఆనందాన్ని అనుభివించకముందే ఆమెకు షాక్ తగిలింది. ఆమెపై ఓ కేసు నమోదైంది. అదేంటి జాతీయ గీతం పాడితే కూడా పోలీస్ కేసు పెడతారా అని అనుకుంటున్నారేమో…? కానీ అసలు ఎందుకు కేసు పెట్టారో తెలిస్తే మాత్రం షాకవుతారు.

కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న నీలి చిత్రాల సుందరి సన్నీలియోన్ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ముంబైలో ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి వచ్చిన సన్నీ జాతీయగీతం తప్పుగా పాడిందంటూ ఢిల్లీ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మరోవైపు ప్రొ కబడ్డీ మ్యాచ్ ప్రారంభానికి రావడం, జాతీయగీతం పాడటం గొప్ప విషయంగా భావించినట్లు సన్నీలియోన్ తెలిపింది. తాను జాతీయగీతం పాడే సమయంలో కంగారు పడింది నిజమేనని అంగీకరించింది. జాతీయగీతం పాడటం తన అదృష్టమని, తన జీవితం ధన్యమైందని సన్నీలియోన్ తెలిపింది. జాతీయగీతం పాడటాన్ని గౌరవంగా భావించానంది. అయితే జాతీయగీతాన్ని సరిగ్గా పాడేందుకు బాగా ప్రాక్టీస్ చేశానని వెల్లడించింది.

Related posts:
సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
31 జిల్లాల తెలంగాణ... కొత్తగా నాలుగు జిల్లాలు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
గెలిచి ఓడిన రోహిత్ వేముల
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
బాబు బండారం బయటపడింది
లోకేష్ కు దిమ్మతిరిగే సమాధానం
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
సుష్మా స్వరాజ్‌కు అనారోగ్యం
మోదీ ప్రాణానికి ముప్పు
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
కేంద్ర మంత్రికే నోట్ల ఇబ్బంది
హైదరాబాద్‌లో కూలిన బిల్డింగ్
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
ఏపికి డబ్బేది? జగన్ ప్రశ్న
ఒక్క రూపాయికే చీర
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను

Comments

comments