పాపం.. బాబుగారు వినడంలేదా?

Poor chandrababu naidu situation about cashless transations

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు స్పీడ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ విషయంలో అయినా తనకే క్రెడిట్ దక్కాలనే ఉద్దేశంతో మంచి దూకుడు ప్రదర్శిస్తుంటారు. అయితే అందులో అప్పుడప్పుడు తప్పులు కూడా చేస్తుంటారు కూడా. ఆ మధ్యన క్యాష్ లెస్ కోసం అంటూ ఏపి పర్స్ ను తీసుకువస్తే.. దాని మీద సర్వత్రా విమర్శలు వచ్చాయి. తాజాగా అలాంటి తలనొప్పి మరోకటి చంద్రబాబును వేధిస్తోంది. అయితే ఈ సారి స్వయంగా తన వల్ల కాకుండా అధికారుల వల్ల ప్రాబ్లం క్రియేట్ అయింది.

డిజిటల్‌ లావాదేవీలపై అధికారులు ఆసక్తి చూపించడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.చాలామంది మంత్రులు, అధికారులు నగదురహిత లావాదేవీలు చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు షాక్ తిన్నారు. కొంతమంది మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులు జీడిపప్పు, బిస్కట్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా క్యాష్‌లెస్ లావాదేవీలపై మంత్రులను, ఐఏఎస్ అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తన ఆదేశాలను పదిశాతం మంది అధికారులు కూడా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్‌ అనుసంధానంతో లావాదేవీలు శ్రేష్ఠమైనవని.. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.చాలామంది ఏటీఎం కార్డులతోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు తప్ప మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ యాప్‌ను వినియోగించలేదని తెలిసింది. పాపం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కనీసం మంత్రులు, అధికారులు కూడా వినకపోవడంతో బాబుగారు కాస్త ఫీలయ్యారట.

Related posts:
ఇదో విడ్డూరం
మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
ఆ ఎమ్మెల్యే వల్లే నయీం ఎన్ కౌంటర్ ..?
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఓడినా విజేతనే.. భారత సింధూరం
పివి సింధుకు కేసీఆర్ 5 కోట్ల నజరానా
కోమటిరెడ్డి కొడుకుది యాక్సిడెంట్ కాదా..? హత్యా..?
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
జియో దిమ్మతిరిగేలా.. బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
అమ్మకు ఏమైంది?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
జగన్ సభలో బాబు సినిమా
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
చెబితే 50.. దొరికితే 90
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
బాబును వదిలేదిలేదు
అతి పెద్ద కుంభకోణం ఇదే
ఉగ్రవాది కుటుంబానికి ఆర్థిక సహాయమా?
మోదీ మీద మర్డర్ కేసు!
అందుకే భూకంపం రాలేదట
బస్సుల కోసం బుస్..బుస్
డిసెంబర్ 31న మోదీ స్పీచ్

Comments

comments