మైఖేల్ జాక్సన్.. ఓ కామాంధుడు..?

Pop Star Michel Jackson in X angel

పాప్ సామ్రాజంలో ఎన్నటికీ మరిచిపోలేని సుస్థిర స్థానాన్ని సంపాదించారు మైఖేల్ జాక్సన్. తన పాటలతో యావత్ ప్రపంచాన్ని ఆనందడోలికల్లో ఊపాడు. తన స్టెప్పులతో కొన్ని కోట్ల మంది హృదయాలను దోచుకున్నాడు. అందుకే ఆయనంటే కోట్ల మందికి ప్రాణం. ఆయన పేరు చెబితే చాలు ఇప్పటికే ఆనందంతో ఊగిపోయే వాళ్లు ఎంతో మంది ఉన్నారు. మైఖేల్ జాక్సన్ అంటే ఓ రారాజు. సంగీత ప్రపంచంలో ఆయనకున్న గుర్తింపు ఎవరికి రానిది. అలాంటిది ప్రతి మనిషిలో ఉండే అవలక్షణం మైఖేల్ లో కూడా వెలుగులోకి వచ్చింది.

పుట్టినప్పటి నుండి ప్రతి మనిషిలో కూడా రెండు కోణాలు ఉంటాయి. ప్రపంచానికి కనిపించేది ఒకటి.. కానీ లోపల ఉండే మనిషి ఒకడు. నిజానికి వాడు చెడ్డవాడే కానక్కర్లేదు. కానీ పాపులారిటీ ఉన్న వ్యక్తి అయితే మాత్రం అందునా చెడ్డవాడు అని తేలితే మాత్రం ఎంతటి ప్రాధాన్యత లభిస్తుందో అందరికి తెలుసు. తాజాగా అలాంటి పాపులారిటీనే మైఖేల్ జాక్సన్ కు కూడా వచ్చింది. ఆయన పాప్ సింగర్.. డ్యాన్సింగ్ లో ఆయనకు మించిన వ్యక్తిలేడు అన్న విషయాలను పక్కనబెడితే ఆయన చేసిన నిర్వాకం మీద ప్రపంచం చర్చిస్తోంది.

సెక్స్ అంటే ఎంతో మందికి ఇష్టం ఉంటుంది. కానీ మైఖేల్ జాక్సన్ కు మాత్రం చిన్న పిల్లల సెక్స్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఆయన మీద గతంలో చిన్న పిల్లలను సెక్స్ కు వాడుకున్నారనే వాదన కూడా ఉంది. ఆల్కహాల్ తో పాటుగా చిన్న పిల్లలతో సెక్స్ అనే రెండింటికి మైఖేల్ జాక్సన్ బానిసగా మారాడు అని తెలిసింది. ఆయన మాస్టర్ బెడ్ రూంలో చాలా వరకు చిన్న పిల్లల సెక్స్ ఫోటోలు, పోర్నోగ్రఫికి సంబందించిన వీడియోలు కనిపించినట్లు పోలీసు అదికారులు కోర్టుకు వెల్లడించారు. చనిపోయినా కానీ నిజం మాత్రం మరుగున పడుతుంది అంటే అది పొరబాటే.

2009లో మైఖేల్ జాక్సన్ మరణించాడు. అంతకు ముందు చిన్న పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తాడని.. అందరిని బయటకు పంపి.. వారిని సెక్సువల్ గా హరాస్ చేసే వాడని ఫిర్యాదు నమోదైంది. దీని మీద లోతుగా విచారించిన పోలీసుల ఇంటరాగేషన్ లో ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మైఖేల్ జాక్సన్ ఓ కోణంలో మహోన్నత వ్యక్తి అయిఉండవచ్చు కానీ చిన్న పిల్లల విషయంలో మాత్రం కామాంధుడే. పోలీసులకే షాకింగ్ కలిగించిన ఈ విషయాలను తాజాగా కోర్టులో అందించారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని ఖండించారు.

Related posts:
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఆరిపోయే దీపంలా టిడిపి?
బాబా ముందు సెక్స్ చేస్తేనే.. ఫలితం??
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
ఆట ఆడలేమా..?
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు
గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు
కాశ్మీర్ భారత్‌లో భాగమే
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
ఆమె కారు కోసం రోడ్డేస్తున్న సర్కార్
మంత్రుల ఫోన్లు బంద్
ఆ సిఎంను చూడు బాబు...
మావో నాయకుడు ఆర్కే క్షేమం
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
బినామీలు భయపడే మోదీ ప్లాన్
డిజిటలైజేషన్ కు 500 దెబ్బ
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
జయలలిత మీద విషప్రయోగం జరిగిందా?
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments