అబార్షన్ చేయించుకోవడానికి క్యు.. ఎందుకంటే

Pregnants in Que for Abortions

అబార్షన్ అనే మాట వింటే మనలో చాలా మందికి కోపం వస్తుంటుంది. ఎందుకంటే కడుపులోని బిడ్డను కన్ను తెరవక ముందే చంపేయడం అనే భావన ఉంది. కాగా తాజాగా ప్రపంచంలో అబార్షన్ లు చేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువవుతోంది. అయితే ఓ చోట మాత్రం మహిళలు క్యు కట్టి మరీ అబార్షన్లు చేయించుకుంటున్నారు. అక్కడ అబార్షన్లు చేయించుకోవడం.. చేయడం నిషిద్దం అయినా కానీ దొంగచాటుగా అబార్షన్లు చేయించుకొని, కడుపులోని బిడ్డను చంపేస్తున్నారు. అయితే దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందిలెండి. కాగా అబార్షన్ చేయించుకునే స్వేచ్ఛ కావాలి అనే డిమాండ్ ఇప్పుడు అక్కడ ప్రధానంగా వినిపిస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ భయంతో చాలా మంది మహిళలు అబార్షన్లు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా లాటిన్ అమెరికాలో జికా వైరస్ దెబ్బతో అబార్షన్లు చేయించుకునే వారి తాకిడి అంతకంతకు భారీగా పెరిగింది. ఈ వైరస్ వల్ల పుట్టే పిల్లల మెదడు చాలా చిన్నదిగా ఉంటుందని, దాన్ని మైక్రెసెఫాలి అంటారని.. అందువల్ల ఇప్పట్లో గర్భం దాల్చొద్దని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.  కాగా గర్భం దాల్చిన వాళ్లు మాత్రం తమ కడుపు తీయించుకోవడానికి సిద్దపడుతున్నారు. 2015 నవంబర్ 17న జికా వైరస్ ను మొదటిసారి అమెరికాలో కనుగొన్నారు. బ్రెజిల్, ఈక్వెడార్‌లలో అబార్షన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరి దీని మీద అక్కడ ప్రభుత్వం వెంటనే చర్యలకు దిగకపోతే భారీ నష్టమే కలిగే అవకాశం ఉంది.

Related posts:
పవన్ చంద్రబాబు చేతిలో మోసపోయిన వ్యక్తా..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
బావర్చి హోటల్ సీజ్
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
ఒక దేశం... ఒక్కటే పన్ను అదే జీఎస్టీ
డాక్టర్ చంద్రబాబు (రైతులను మోసం చెయ్యడంలో)
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
రాజీనామాలు అప్పుడే
గూగుల్ బర్త్ డే.. విశేషాలు ఇవే
అమ్మకు ఏమైంది?
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
2018లో తెలుగుదేశం ఖాళీ!
జగన్ సభలో బాబు సినిమా
మద్యాంధ్రప్రదేశ్, అత్యాచార ప్రదేశ్
ఇది పిక్స్.. బీచ్ ఫెస్ట్ పక్కా
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బెంగళూరుకు భంగపాటే
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
దేశభక్తి మీద సైనికుడి సమాధానం
శోభన్ బాబుతో జయ ఇలా..
పాపం.. బాబుగారు వినడంలేదా?
జయలలిత మరణంపై నిజాలు తేలేనా?
మెరీనా బీచ్‌లో ఉద్రిక్తత

Comments

comments