గుత్తాజ్వాల, సైనా గురించి సింధూ చెప్పిన నిజాలు

PV Sindhu about Gutta Jwala and Sain Nehwal

పివి సింధు.. ఇప్పుడు దేశం మొత్తం పరిచయం అక్కర్లేని పేరు. రియో ఒలంపిక్స్ లో భారత్ కు సిల్వర్ మెడల్ తీసుకువచ్చిన అమ్మడు గురించి దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత పివి సింధు పుల్లెల గోపీచంద్ అకాడమీ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుండి వచ్చిన గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్ లు కూడా అంతర్జాతీయ వేదికలపై మొన్నటిదాకా బాగా మెరిశారు. మరి పివి సింధు కూడా అదే అకాడమీకి చెందిన అమ్మాయే కాబట్టి.. వాళ్లతో ఎలాంటి సంబందాలు ఉన్నాయి అని అడిగిన ప్రశ్నకు సింధూ చెప్పిన సమాధానాలు వింటే షాక్ తింటారు.

‘‘గుత్తా జ్వాల, సైనా నెహ్వాల్ లు ఇద్దరూ కూడా ఒకేదగ్గర ప్రాక్టీస్ చేసే వాళ్లం.. కానీ వాళ్ల టైమింగ్ వేరే.. దాంతో పెద్దగా కలిసేందుకు అవకాశం ఉండేది కాదు’’ అని సింధు చెప్పింది. అలాగే ‘‘తనతో పెద్దగా కలవడం అంటూ జరిగేది లేదని.. అప్పుడప్పుడు మ్యాచుల్లో గెలిస్తే మాత్రం విష్ చేసే వాళ్లు’’ అని చెప్పింది. కానీ ‘‘వాళ్లతో మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఓడిపోతే చాలా ఫీల్ అయ్యేదానిని’’ అని సింధు తెలిపింది. గుత్తాజ్వాలతో చాలా సార్లు జోవియల్ గా గడిపాను అని సింధు వివరించింది.

Sindhu-with-gutta

Gutta-with-sndhu
Gutta-with-sndhu
Related posts:
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
గ్రౌండ్ లో రాందేవ్ బాబా ఏం చేశాడంటే..
‘స్టే’ కావాలి..?
ముద్రగడ సవాల్
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సదావర్తి సత్రం షాకిచ్చింది
2018లో తెలుగుదేశం ఖాళీ!
నల్లారి పెళ్లి... మళ్లీ మళ్లీ
హిల్లరీకి భంగపాటు.. ట్రంప్ విజయం
జియోకు పోటీగా ఆర్‌కాం
మోదీ అడిగిన పది ప్రశ్నలు ఇవే
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
రాహుల్ గాంధీ ఊరించేదేనా?
పవన్ పంచ ప్రశ్నలు
యాహూ... మీ ఇంటికే డబ్బులు
ఇదో పెద్ద స్కాం మోదీ మీద మరోసారి బాంబ్ పేల్చిన రాహుల్
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్

Comments

comments