శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి

PV SIndhu excellent gameplay in Rio semis

భారత్ కనీసం బోణీ కొడుతుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్న తరుణంలో నిన్న సాక్షి కాంస్యంతో భారత్ ఆశలను నింపాయి. తాజాగా తెలుగుతేజం పివి సింధు ఏకంగా బంగారు పతకానికి అడుగుదూరంలో ఉంది. సెమీస్ లో తనకంటే మెరుగైన ర్యాంక్ గల జపాన్ కు చెందిన నొజోమీ ఒకుహారా ను వరుస సెట్లలో ఓడించింది. వరల్డ్ ర్యాంక్ 10 లో ఉన్న పూసర్ల వెంకట సింధు తనకంటే నాలుగు ర్యాంకులు మెరుగైన ఒకుహారా( వరల్డ్ లో ఆరో ర్యాంకర్) ను వరుస సెట్ల ( 21-19,21-10) లో ఓడించింది.

21 యేళ్ల సింధు ఈ మ్యాచ్ లో తన అత్యున్నత ప్రతిభ కనబర్చింది. మొదటి సెట్ హోరా హోరీగా జరిగింది. గేమ్ స్టార్టింగ్ నుండి లీడ్ ను మెయింటేన్ చేసిన సింధు దానికి అలాగే కొనసాగించడంతో మొదటి సెట్ 2 పాయింట్ల తేడాతో గెలిచింది. రెండవ సెట్ స్టార్టింగ్ లోనే ఒకుహారా ఎదురుదాడికి దిగింది. అయితే మొదటి సెట్ గెలిచిన కాన్ఫిడెన్స్ తో సింధు రెండవ సెట్ ను కూల్ గా ఆడి 11 పాయింట్ల తేడాతో సెట్ ను మ్యాచ్ ను తన ఖాతాలో వేసుకొని ఫైనల్ కు చేరింది. ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరిన మొదటి ఇండియన్ బాడ్మింటన్ క్రీడాకారిణిగా పివి సింధు రికార్డుకెక్కారు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
సింధూకు చాముండేశ్వర్నాధ్ భారీ గిఫ్ట్
గెలిచిన తర్వాత సింధూ ఏమందో తెలుసా..?
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
యోగేశ్వర్‌దత్‌కు ఒలంపిక్స్‌లో సిల్వర్!
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి
వన్డేలో టీమిండియా విజయం
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
మ్యాచ్ ఓడినా.. ధోనీ మాత్రం గెలిచాడు
మూడో టెస్ట్ లో మనదే విజయం
బీసీసీఐకి సుప్రీం షాక్
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments