పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం

Sindhu-as-Vijayalaxmi

రియోలో మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగు అమ్మాయి పివి సింధుపై ప్రశంసలే కాదు… కాసుల వర్షం కూడా కురుస్తోంది. రియోలో బ్యాడ్మింటన్ గేమ్ లో ఫైనల్ లో సిల్వర్ గెలిచిన పివి సింధుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అరకోటి(యాభై లక్షలు) ప్రకటించారు. అంతకు ముందు తెలంగాణ బ్యాడ్మింటన్‌ సంఘం ఉపాధ్యక్షుడు, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌-ముంబై మాస్టర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వర్‌నాథ్‌ బిఎండబ్లు కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

తాజాగా దిల్లీ ప్రభత్వం కూడా సింధుకు నజరానాను ప్రకటించింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సింధుకు రెండో కోట్ల భారీ నజరానాను ప్రకటించారు.  భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) కూడా తనకు రూ.50 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు రూ.10 లక్షలు ఇవ్వనుంది.మరోపక్క తెలంగాణ సర్కార్ కూడా కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. అంతుకు ముందు కేవలం 16 లక్షలుగా ఉన్న ప్రైజ్ మనీని కోటికి పెంచి తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ కూడా రియోకు వెళ్లిన అధ్లెట్లకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ముందే ప్రకటించారు. మొత్తంగా సింధు మీద కాసుల వర్షం కురుస్తోంది.

Related posts:
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
విందులో ఆమెకు ఛాలెంజ్ విసిరిన లోకేష్
251 రూపాయల ఫోన్ డెలివరికి సిద్దం.. ఫీచర్లు ఇవే
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
అంత దైర్యం ఎక్కడిది..?
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
చంద్రబాబు ఆస్తులు ఇవేనట!
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
మొత్తానికి కుదిరిన జీఎస్టీ
వంద, యాభై నోట్లు ఉంటాయా?
అకౌంట్లో పదివేలు వస్తాయా?
దివీస్ పై జగన్ కన్నెర్ర
BSNL లాభం ఎంతో తెలుసా?
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
అమెరికాలాంటి దేశాల వల్లే కాలేదు కానీ..
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
దిల్‌సుఖ్‌‌నగర్ బాంబ్ పేలుళ్ల బాధితులకు ఉరిశిక్ష
డబ్బు మొత్తం నల్లధనం కాదు
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..

Comments

comments