ఓడినా విజేతనే.. భారత సింధూరం

PV Sindhu Lost Gold medal but she won the Indians hearts

రియో బాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ హోరాహోరిగా సాగుతోంది. తొలిసెట్ లో దూకుడు ప్రదర్శించిన మన సింధు .. సెకండ్ సెట్ లో మాత్రం తడబడింది. కరోలినా దూకుడు ముందు తేలిపోయింది. ఎటాకింగ్ గేమ్ దిగిన కరోలినా .. సింధును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఒక దశలో 6-1 లీడ్ లోకి వెళ్లింది. దీంతో సింధు సెకండ్ సెట్ 12-21 ఓడి ఓటమి పాలైంది. కానీ మూడో రౌండ్ లోకూడా సీన్ మారలేదు.

రెండో రౌండ్ లో మారిన్ అదే ఊపులో మూడో సెట్‌ను 21-15తో సొంతం చేసుకుని స్వర్ణం పతకం గెలుచుకుంది. దీనితో బ్యాట్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం లో మారిన్ స్వర్ణ పతాకాన్ని పొందగా, సింధు సిల్వర్ మెడల్ ను గెలిచింది.ఒలంపిక్స్ లో వెండి పథకం సాధించిన తొలి భారతీయ మహిళా గా సింధు రికార్డ్ సృష్టించింది.

వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్‌కు రియో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు చుక్కలు చూపింది. తనను ఓడించడం అంత సులువు కాదని నిరూపించింది. తొలిసెట్ ఓడిపోతుందని అంతా అనుకునేలోపే కరోలినాను మెరుపువేగంతో ఓడించి సత్తా చాటింది. ఈ ఒలంపిక్స్ లో భారత్ కు వచ్చిన రెండో మెడల్. అసాధారణ ప్రతిభతో కనబర్చిన సింధు.. ఫైనల్ లో ఓడినప్పటికీ ఈ ఒలంపిక్స్ లో మెరుగైన ప్రదర్శన చేసింది.హోరాహోరీగా సాగడంతో మూడో సెట్ వరకు ఆట వెళ్ళింది.

Related posts:
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
నిధులు కృష్ణార్పణం.. అవినీతి ఆంధ్రప్రదేశ్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
సింగ్ ఈజ్ కింగ్
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
కేసీఆర్ విశ్వామిత్రుడైతే.. ఆమె తాటకి..?
ఫ్లెక్సీలందు కేటీఆర్ ఈ ఫ్లెక్సీవేరయా
బావర్చి హోటల్ సీజ్
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
మీది ఏ జిల్లా..? ఇదీ తంటా
ఆటలా..? యుద్ధమా..?
ముద్రగడ సవాల్
అమ్మ తర్వాత అమ్మ.. ఎవరు ఈమె?
కొత్త జిల్లాల వెనక కేసీఆర్ రాజకీయ కుట్ర?
ఏపీకి ఆ అర్హత లేదా?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
తమిళనాట అప్పుడే రాజకీయాలా?
అమ్మను పంపించేశారా?
అవినీతి ఆరోపణల్లో రిజిజు
బీసీసీఐకి సుప్రీం షాక్
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments