చంద్రబాబుతో ఆడుకున్న సింధు

PV Sindhu played with Chandrababu Naidu

అవును… మీరు చదువుతున్నది అక్షరాల వాస్తవం. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుతో ఒలంపిక్ విజేత పివి సింధు ఆటాడేసింది. చుట్టూ వందల మంది సెక్యూరిటీ, వేల మంది అభిమానులు ఉన్నా కానీ సింధు మాత్రం ఓ ఆటాడేసుకుంది. ఇంతకీ ఏంటి మ్యాటర్ అనుకుంటున్నారా..? పివి సింధును సన్మానించేందుకు ఏర్పాటు చేసిన సభలో నారా చంద్రబాబు నాయుడు, సింధుతో కలిసి బ్యాడ్మింటన్ ఆడాడు.

ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం సింధుకు నవ్యాంధ్ర రాజధాని విజయవాడలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అపురూప ఘట్టం చోటుచేసుకుంది. ఏలూరు టీడీపీ ముఖ్య నేత మాగంటి బాబు సింధుకు, గోపీచంద్‌కు బ్యాడ్మింటన్ బ్యాట్స్‌ను బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలోనే సింధును అభినందించిన సీఎం చంద్రబాబు ఆమెతో కలిసి కొద్దిసేపు సరదాగా షటిల్ ఆడారు.

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
మోదీకి సిద్దు బల్లే భలే షాక్
జానారెడ్డి కొడుకు కోసం వేసిన స్కెచ్ అదిరింది
వీళ్లకు ఏమైంది..?
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ఆటలా..? యుద్ధమా..?
పోరాటం అహంకారం మీదే
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
ఏటీఎంలో మందులు.. అది కూడా ఏపిలో
టాటాకు టాటా చెప్పిన రాజన్.. మిస్ట్రీ సన్నిహితుడి రాజీనామా
లోకేష్ కామెడీ చేసే విలన్ కు తక్కువ
బెంగళూరుకు భంగపాటే
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
అందుకే భూకంపం రాలేదట
పాపం.. బాబుగారు వినడంలేదా?
అలా అనుకుంటే మోదీ షాకిస్తున్నాడా?
ఎప్పటికీ అది శశి‘కలే’నా?
మంత్రిగారి సన్నిహితుడిపై ఐటీ దాడులు

Comments

comments