పాపం… రాహుల్ పడుకుంటే రాద్దాంతం

Rahul Gandhi sleeping in Parliament

Rahul Gandhi sleeping in Parliament. For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మరోసారి కునుకు తీయడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా మీడియా రాహుల్ తీరును ఎండగట్టింది. ప్రతిపక్షపార్టీ లేవనెత్తిన ఓ అంశానికి సంబందించిన సమాధానం కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇచ్చేటైంలో రాహుల్ అలా కునుకుతియ్యడం కాంగ్రెస్ వర్గాల మీద విమర్శలకు తావిస్తోంది. అయితే దీనిని కాంగ్రెస్ నాయకులు ఎంతలా కవర్ చేద్దామని అనుకున్నా కానీ మీడియా మాత్రం వదల్లేదు.

అధికార పార్టీతో పాటు ఎన్డీయే పక్షాలు రాహుల్ తీరును తప్పుబట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాహుల్ నిద్రను వెనకేసుకొచ్చాయి. రాహుల్ నిద్రపోలేదని కేవలం కళ్లు మాత్రమే మూసుకున్నారని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి చెప్పారు. మీడియాకు ఇంకేమీ పనీపాట లేదా అని ప్రశ్నించారు. అటు మరో కాంగ్రెస్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ రేయింబవళ్లు పేద ప్రజల కోసం కష్టపడుతున్నారని, ఈ క్రమంలో పార్లమెంట్‌లో నిద్ర వచ్చి ఉండవచ్చన్నారు. వాస్తవానికి రాహుల్ కునుకు తీశాక కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది. అయితే నిద్ర పోతున్న రాహుల్‌కు ఈ విషయం తెలియలేదు. ఒక్కసారిగా మెలకువ వచ్చి చూశాక కాంగ్రెస్ పార్టీ ఎంపీలెవ్వరూ కనపడకపోవడంతో ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు. పాపం రాహుల్‌ను డిస్టర్బ్ చేయవద్దంటూ కాంగ్రెస్ ఎంపీలెవ్వరూ చెప్పాపెట్టకుండా వాకౌట్ చేసి రాహుల్‌ను చిక్కుల్లో పడేశారు.

Related posts:
ఎందుకు యాసిడ్ దాడి చేసిందో తెలిస్తే షాక్..
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
చర్చకు రాని ఏపి ప్రత్యేక హోదా బిల్
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
అరుణాచల్ ప్రదేశ్ మాజీ సిఎం ఆత్మహత్య
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
వైయస్ జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ ఎందుకంటే..
బాబును పట్టుకోండి సాక్షాలివిగో
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సౌదీలో యువరాజుకు ఉరి
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
యుపీలో ఘోర రైలు ప్రమాదం
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
బ్యాంకులకు మూడు రోజులు సెలవులు
ఆ 80 కోట్ల మందే టార్గెట్?
ఆధార్ ఉంటే చాలు..క్యాష్ లేకున్నా ఓకే
నకిలీ కరెన్సీకి అంత భారీ శిక్షా?
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ

Comments

comments