రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది

Rakhi Sawant's Hot Narendra Modi dress

బాలీవుడ్ లో హాట్ బాంబ్ గా పేరున్న రాఖీ సావంత్ వార్తల్లో నిలిచింది. ఈ ఐటెం భామకు ప్రధాని నరేంద్ర మోదీ అంటే చాలా అభిమానం.. ఇష్టమట.  ఈ అభిమానాన్ని ఏవిధంగా చాటిందో చూసిన వాళ్లంతా ముక్కన వేలేసుకుంటున్నారు. మోదీతో ఫోటోలతో ముద్రించిన డ్రెస్ వేసిన రాఖీ అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. స్కర్ట్ ముందు రెండు, వెనుక భాగంలో రెండు పెద్ద ఫొటోలుతో రాఖీ రచ్చ రచ్చ చేసింది. కాగా ప్రధాని మోదీని పెళ్లి చేసుకుంటానని గతంలో ప్రకటించి సంచలనం సృష్టించింది. అమెరికాలో నివాసముంటున్న భారతీయుల కోసం ప్రీ ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఈ డ్రెస్ లో రావడంతో వార్తల్లో నిలిచింది.

రాఖీ సావంత్ డ్రెస్ చూసిన వారంతా నోరెళ్లబెట్టేంత పనయ్యింది. ఎంతగా అభిమానం ఉంటే మాత్రం ఇంతలా దిగజారాలా అంటూ విమర్శిస్తున్నారు. ఇక అమ్మడు ఫోటోపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది రాఖీ సావంత్ మీద దుమ్మెత్తిపోస్తుంటే మరికొంత మంది మాత్రం దాంట్లో తప్పేమీ లేదని వెనకేసుకువస్తున్నారు.  ప్రధాని ‘అచ్ఛే దిన్‌’ మాటేమోగానీ.. రాఖీ మాత్రం ‘అచ్ఛే గౌన్‌ ’ ధరించిందంటూ కొందరు ఆన్‌లైన్‌లో జోకులు పేలుస్తున్నారు. రాఖీ సావంత్ లాంటి వాళ్లు పాపులారిటీ కోసం ప్యూన్ నుంచి ప్రై మినిస్టర్ వరకు ఎవ్వర్నైనా వాడేందుకు సిద్ధంగా ఉందన్న మరో మారు తేటతెల్లమైంది.

Related posts:
బ్రిటన్‌ను విడగొట్టింది నేనే
అతడి అంగమే ప్రాణం కాపాడింది
ఫ్రాన్స్ లో ఘోరం.. 84 మంది మృతి
సింగ్ ఈజ్ కింగ్
మిస్టర్ వరల్డ్ గా తెలంగాణ వ్యక్తి
మోదీ డ్రైవర్ ఆత్మహత్య
గుజరాత్ సిఎం రాజీనామా
పివి సింధు తెచ్చింది పతకం.. కురిసింది కనక వర్షం
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఏపీ బంద్.. హోదా కోసం
జియోకే షాకిచ్చే ఆఫర్లు
వేలకోట్ల అధిపతి (అక్రమాల్లో..)
2018లో తెలుగుదేశం ఖాళీ!
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
ప్రభుత్వం ఓడింది.. ప్రజలూ ఓడిపోయారు
మోదీ ఒక్కడే తెలివైనోడా?
జియో భారీ ఆఫర్ తెలుసా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
పవన్ పంచ ప్రశ్నలు
గ్రామీణ బ్యాంకులను ఖూనీ చేస్తున్న మోదీ సర్కార్
డబ్బు మొత్తం నల్లధనం కాదు
మంత్రి గంటా ఆస్తుల జప్తు
ప్రత్యేక హోదా కోసం సోషల్ మీడియాలో వినూత్న ఉద్యమం

Comments

comments