నయీం జీవితంపై రాంగోపాల్ వర్మ సినిమాలు

RamGopal Varma cinemas on Nayeem

రియల్ స్టోరీలను రీల్ పైకి ఎక్కించడంలో దిట్ట వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. గతంలో పరిటాల రవి నేపథ్యంలో సాగిన రక్తచరిత్ర, కర్ణాటక మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ వీరప్పన్ నేపథ్యంలో కిల్లింగ్ వీరప్పన్, ఇప్పుడు తీస్తున్న వంగవీటి కూడా ఇలాంటి స్టోరీలనే తన సినిమాలుగా తీశాడు. అవి బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడినా కానీ జనాల్లో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వంగవీటి రంగా ఆధారంగా ఓ సినిమా తీసస్తున్నాడు. ఇవి పూర్తి కాగానే గ్యాంగ్ స్టర్ నయీమ్ పై సినిమా తీస్తానని ట్విట్టర్ లో ప్రకటించాడు.మూడు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఆర్జివి.

నయీం గురించి ఎన్నో కథనాలు చదివానని.. చాలా తెలుసుకున్నానని ట్వీట్ చేశాడు. నయీమ్ కుట్రలు, నక్సలైట్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్ గా మారిన తీరు.. అక్కడి నుంచి అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ గా మారిన నయీమ్ గురించి చెప్పాలంటే రెండు భాగాలు కూడా సరిపోవని.. అందుకే మొత్తం మూడు భాగాల్లో నయీమ్ నేరచరిత్ర తీస్తానంటూ ప్రకటించాడు.

గతంలోనే తెలుగోడ రాంగోపాల్ వర్మకు నయీం చిక్కుతాడా అని ఆర్టికల్ పబ్లిష్ చేసింది. మేం అనుకున్నట్లుగానే రాంగోపాల్ వర్మ నయీం జీవితచరిత్రపై సినిమా తీస్తున్నారు. తెలుగోడ రాసిన పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
అతడికి గూగుల్ అంటే కోపం
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
పెళ్లి ఖర్చు మూరెడు.. ఆదర్శం బారెడు
ఆరిపోయే దీపంలా టిడిపి?
కబాలీగా మారిన చంద్రబాబు నాయుడు
గ్యాంగ్ స్టర్ నయీం ఎవరో తెలుసా..?
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
ఖమ్మంలో విషాదం.. 10 మంది మృతి
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
బాబా రాందేవ్ సమర్పించు...పతంజలి జీన్స్
అంత దైర్యం ఎక్కడిది..?
ప్యాంటు తడిసినా పొగరు తగ్గలేదా?
బాబు బిత్తరపోవాల్సిందే..
సౌదీలో యువరాజుకు ఉరి
నోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే?
ఇక ఐటీ ప్రతాపం.. అకౌంట్లో లిమిట్ మించితే షాకే
నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలట!
మోదీ వాళ్లతో ఏం మాట్లాడారు?
మోదీ కోసం 1100కోట్ల ఖర్చు!
తెలిసి కూడా జయలలిత నిర్లక్ష్యం
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
తమిళులకు డిసెంబర్ కలిసిరాదా?

Comments

comments