అమ్మకానికి రేప్ వీడియోలు, ఫోటోలు

Rape videos and Photos for sale in UP

అవును.. మీరు చదువుతున్నది అక్షరాల నిజం. రేప్ చేసిన తర్వాత తీసిన వీడియోలను మార్కెట్ లో అమ్మకానికి ఉంచుతున్నారు కొంత మంది దుర్మార్గులు. ఇది ఎక్కడో వేరే దేశంలో జరిగిన ఘటన అని అనుకుంటున్నారేమో.. కానే కాదు. భారత్ లోనే అది కూడా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన. అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఈ రేప్ వీడియోలు, ఫోటోల బిజినెస్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ మధ్యన ఓ అమ్మాయి ఈ వీడియోల కారణంగానే ఆత్మహత్య చేసుకుంది. అక్కడ దళిత మహిళలపై రేప్ లు జరుగుతున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ లో గుర్తు తెలియని ప్రాంతంలో ఓ అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు ఓ తోటలోకి తీసుకెళ్లి రేప్ చేశారు. ఆ అమ్మాయి ఎంత అరిచినా.. ఎంత ప్రాధేయపడినా కానీ వాళ్లు మాత్రం విడిచిపెట్టలేదు. పైగా ఒకడు దీన్ని వీడియో తీశాడు. తర్వాత పైశాచికత్వంతో దాన్ని మార్కెట్ లో అమ్మకానికి పెట్టాడు. రేప్ వీడియో అయితే యాభై రూపాయలు, ఫోటో అయితే మూడు రూపాయాలుగా బిజినెస్ నడుస్తోంది. ఈ మధ్యన ఈ వీడియోల కోసమే రేప్ లు చేస్తున్నారు అంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గులను బయటి దేశాల్లో చేసినట్లు దారుణంగా ఉరివెయ్యడమో లేదంటే చంపెయ్యడమే న్యాయం అనిపిస్తుంది.

Related posts:
హరీష్.. ఇది నీకు సరికాదు
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఆయనకు వంద మంది భార్యలు
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
సోషల్ మీడియా దెబ్బకు చైనా తుస్సుమంటోంది
బతుకు బస్టాండ్ అంటే ఇదే
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
బినామీలకు గుబులే.. బ్రహ్మాండం పగిలే
మోదీ ప్రాణానికి ముప్పు
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
బంగారంపై కేంద్రం ప్రకటన ఇదే..
అమ్మను పంపించేశారా?
ఆ క్రికెటర్ అంటే జయకు పిచ్చి
అతి పెద్ద కుంభకోణం ఇదే
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
పార్టీ నుండి ముఖ్యమంత్రినే సస్పెండ్ చేశారు ఎందుకంటే..
మోదీ దెబ్బతో దావూద్ 15వేల కోట్లు మటాష్
‘రేటు తగ్గించు.. లేదంటే కాల్చేస్తా’

Comments

comments