జుట్టు పీక్కుంటున్న ఆర్.బి.ఐ

RBI in trouble with Demonetisation effect

అందరికి తెలుసు కేంద్రం 15.44లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా ప్రజల చేతులలోకి ఉంచిందని ఇది ఎన్నో సంవత్సరాలుగా జరిగిన వ్యయహారం. కాగా మోదీ డీమానిటైజేషన్ దెబ్బకు మొత్తం సొమ్ము 60 రోజుల్లోనే వెనక్కి తీసుకొని తెచ్చె పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రణాళికలో ప్రభుత్వం కానీ, ధింక్‌ట్యాంక్ గాని అనుకున్నది వేరు జరిగినది వేరుగా ఉంది.  కనీసం 5లక్షల వరకు వెనక్కు తిరిగి రాదు అనుకున్నారు. ఇది ఒక మహత్తర అవకాశం ప్రభుత్వానికి, ప్రభుత్వం ఆ తిరిగిరాని ధనాన్ని ప్రింట్  చేసుకోవచ్చు తద్వారా అనేక ప్రణాళికలను ఆ మొత్తాన్ని ఉపయోగించవచ్చు.

కానీ దానికి భిన్నంగా, ఇంకా విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. అదేమిటంటే అసలు ఎంత మొత్తం తిరిగి వచ్చింది. ఇంకా ఎంత రావచ్చు అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు స్వయాన ఫైనాన్స్ మినిష్టర్ అయిన అరుణ్ జైట్లీనే ‘‘నాకు తెలియదు’’ అనేశాడు. సరే కనీసం ఆర్.బి.ఐకు అయినా తెలుసును అనుకుంటే ఆర్ బీ ఐ జుట్టుపీక్కుంటోంది. దానికి కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఆర్ బి ఐ అనుకున్నట్లు బ్యాంకింగ్ వ్యవస్థ పని చేయలేకపోయింది. 15.44లక్షల కోట్లపైగా డబ్బు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నకిలీ నోట్లు వెనక నుండి డిపాజిట్ అయి ఉండాలి. రెండోది చాలా చోట్ల ఒకటికి రెండుసార్లు నోట్లను లెక్కించి వాటిని మొత్తంలో కలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తేలాల్సింది ఎన్ని నకిలీ నోట్లు డిపాజిట్ అయ్యాయి? ఎన్ని లేని నోట్లను మొత్తంలో కలిపారు ?దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమంటే ఏదైతే అంకెలు చెబుతున్నారో అవి వాస్తవాలు కావని.

Related posts:
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
మెరిట్ స్కాం.. బిహారీలకు మాత్రమే సాధ్యం
ఆవిడతో లేచిపోయిన ఈవిడ
సిద్దపేటలోని చెట్టు రాజకీయ కథ
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
టర్కీలో మూడు నెలల ఎమర్జెన్సీ
నిమ్జ్ బాధిత కుటుంబాలకు ఊరట
ఆట ఆడలేమా..?
పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌దే
తెలంగాణకు ప్రత్యేక అండ
43 కోట్ల నగదుతో టిడిపి ఎమ్మెల్యే.... ఐటీ శాఖ అధికారుల రైడింగ్‌లో వెలుగులోకి
ప్యాకేజీ కాదు క్యాబేజీ
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
లష్కరే తాయిబా ఓ సైనిక గ్రూప్.... చైనా మీడియా విపరీత ధోరణి
ఇక స్కూల్స్‌లో ఫ్రీ వైఫై.. డిజిటల్ ఇండియా దిశగా డిజిటల్ విద్య
పెద్ద నోట్ల బ్యాన్ లాభమా? నష్టమా?
యుపీలో ఘోర రైలు ప్రమాదం
బినామీలు భయపడే మోదీ ప్లాన్
పేటిఎంలో ‘ఎం’ ఎవరో తెలుసా?
బాత్ రూంలో గోడ.. గోడలో?? షాకే
రాసలీలల మంత్రి రాజీనామా
ఒక్క రూపాయికే చీర
ఆఫర్లతో అదరగొడుతున్న జియో, ఎయిర్ టెల్
బాబు సర్కార్ కు పవన్ వార్నింగ్

Comments

comments