జియోకు పోటీగా ఆర్‌కాం

RCOM announce bumper offer to give competetion for JIO

మార్కెట్ లో ఎవరు తక్కువ ధరలకు ఎక్కువ  సేవలు అందిస్తే వాడికే కస్టమర్ ఓటు వేస్తాడు. అంతకంతకు పెరుగుతున్న కాంపిటీషన్ తో మార్కెట్లో ఆఫర్లు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. టెలికాం రంగంలో అయితే జియో కొత్త మార్పును తీసుకువచ్చింది. ఎలాంటి కాల్స్ అయినా , ఎంత డాటా అయినా ఫ్రీగా వాడుకునే అవకాశం కల్పించింది. కాగా దేశంలో జియోను తలదన్నే ఆఫర్ వేరే ఉండదు అని అందరూ అనుకునే టైంలో ఆర్ కాం నుండి భారీ ఆఫర్ జియోకు షాకిచ్చింది. ఎవరూ ఊహించని ఈ ఆఫర్ తో కస్టమర్లు తెగ ఖుషీగా ఉన్నారు. ఇంతకీ ఆఫర్ ఏంటీ అనుకుంటున్నారా?

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌(ఆర్‌కాం) తన కస్టమర్ల కోసం అన్ లిమిటెడ్ కాల్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇందుకు నెలకు 149 రూపాయలు రీచార్జ్ చేసుకుంటే చాలని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. నెలకు 149రూపాయలు చెల్లించి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్ లిమిటెడ్ కాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఆర్‌కామ్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ ఆఫర్ ను 2జీ, 3జీ, 4జీ వినియోగదారులందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. వేరే నెట్ వర్క్ (ఎమ్ ఎన్ పీ) నుంచి ఆర్‌కాం నెట్ వర్క్ కు వచ్చే వాళ్లకు ఇది అందుబాటులో ఉంటుందన్నారు. దీంతోపాటు 300 MB డాటా ఇస్తామని తెలిపింది ఆర్ కామ్.

Related posts:
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
ఆరిపోయే దీపంలా టిడిపి?
జియో దెబ్బకు దిగొచ్చిన ఎయిర్ టెల్, ఐడియా
ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే
చంద్రబాబుతో ఆడుకున్న సింధు
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
సన్మానం చేయించుకున్న వెంకయ్య
ఇలా కాదు అలా... పాక్‌కు మంటపెట్టారు
జలజగడానికి బ్రేక్.. అన్ని కాదు కొన్నింటికి ఓకే
రాజీనామాలు అప్పుడే
ఇండియన్ ఆర్మీపై అక్షయ్ కుమార్ అదిరిపోయే ట్వీట్
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
తలాక్ తాట తీస్తారా..? ఉమ్మడి పౌరస్మృతి వస్తుందా?
అర్నాబ్ గోస్వామికి అంత భద్రత!
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
ప్రజాదరణలో కేసీఆర్ నెంబర్ వన్
శోభన్ బాబుతో జయ ఇలా..
గాలి జనార్థన్ రెడ్డి నోట్ల మాయ
ఛాయ్‌వాలా@400కోట్లు
నేను అలా అనుకున్నాను.. కానీ ఇంత బాధ్యతారాహిత్యమా?!
పేటిఎం వ్యాలెట్ వాడుతున్నారా? వరుసగా పేటిఎంపై ఫిర్యాదుల వెల్లువ
మంత్రి గంటా ఆస్తుల జప్తు
చంద్రబాబుకు షాకిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే

Comments

comments