జియోకు పోటీగా రిలయన్స్ ఆఫర్లు

jio

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తాజాగా జియోను ప్రకటించిన విషయం తెల్సిందే. జియోతో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు ముకేష్‌ అంబానీ. జియోను తట్టుకునేందుకు పలు టెలీకాం సంస్థలు భారీగా కాల్‌ రేట్స్‌ మరియు డాటా రేట్లను తగ్గిస్తున్న విషయం తెల్సిందే. అదే విధంగా ప్రస్తుతం రిలయన్స్‌ నెట్వర్క్‌లో ఉన్న వారికి సైతం సదరు సంస్థ భారీ ఆఫర్‌ను ప్రకటించడం జరిగింది.

 

ముకేష్‌ అంబానీ సోదరుడు అనీల్‌ అంబానీ తాజాగా తమ వినయోగదారులకు 40 రూపాయలకు 1 జీబీ డేటా మరియు ఫుల్‌ టాక్‌ టైంను అదిస్తున్నట్లుగా ప్రకటించాడు. ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు అని అనీల్‌ అంబానీ వెల్లడించారు.  ఇక ఈ ఆఫర్‌ను ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని రిలయన్స్‌ పిలుపునిస్తుంది. జియో పోటీ తట్టుకునేందుకు అనీల్‌ ముందు ముందు మరిన్ని ఆఫర్లు ప్రకటిస్తాం అంటున్నాడు. ఏది ఏమైనా అన్నాదమ్ముళ్ల మధ్య పోటీ మొబైల్ వినియోగదారులకు మాత్రం మంచే చేస్తోంది.

Related posts:
నేను స్వాతిని మాట్లాడుతున్నా అంటోంది.. ఎవరా స్వాతి??
బిచ్చగాళ్లందు... ఈ బిచ్చగాళ్లు వేరయా!
ఫ్యాన్స్ కు షాకిచ్చిన కేటీఆర్
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
నయీం రెండు కోరికలు తీరకుండానే...
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
లేచింది.. నిద్రలేచింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
నారా వారి అతి తెలివి
బ్లాక్ మనీపై మోదీ సర్జికల్ స్ట్రైక్
మోదీ ప్రాణానికి ముప్పు
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
ఏపిలో అందరికి సెల్‌ఫోన్‌లు
జైలు నుండి పరారైన ఉగ్రవాది దొరికాడు
మోదీ ఒక్కడే తెలివైనోడా?
పార్లమెంట్‌లో మోదీ అందుకే మాట్లాడటంలేదట
గజిని మహ్మద్ గా మారిన రేవంత్
కేసీఆర్ మార్క్ ఏంటో?
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
డిసెంబర్ 31 అర్దరాత్రి ఆడవాళ్లపై..
కాంగ్రెస్ నేత దారుణ హత్య
షీనా బోరా కేసులో కొత్త ట్విస్ట్

Comments

comments