జియో భారీ ఆఫర్ తెలుసా?

Reliance owner Mukesh Ambani announce Jio Sim Offer

దేశం మొత్తం ఎదురుచూస్తున్నట్లు రిలియన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ ఆఫర్ ను ప్రకటించారు. దేశం మొత్తం ఎదురుచూస్తున్నట్లు కొత్త సంవత్సరం ఆఫర్ ను ప్రకటించేశారు.తాజాగా జియో సరికొత్త ఆఫర్లను ప్రకటించారు. జియోను ప్రారంభించిన మూడు నెలల్లోనే రికార్డులు సృష్టించిందని.. ఐదు కోట్ల 20 లక్షల మంది జియో సిమ్ లు వినియోగిస్తున్నారని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా జియో నెట్ వర్క్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు నిమిషాల్లోనే సిమ్ యాక్టివేషన్ పూర్తవుతుందని.. ఆపరేటింగ్ వ్యవస్థలోనే బిస్ట్ ఆపరేటర్ గా జియో నిలిచిందన్నారు.

జియో ఆఫర్లు:
– మొబైల్ నంబర్ పోర్టబలిటీకి అవకాశం
– జియో సిమ్ లను హోమ్ డెలివరీ
– డిసెంబర్ 31 నుంచి ఇంటికే జియో సిమ్ ల పంపిణీ
– డిసెంబర 4 నుంచి కొత్త కస్టమర్లకు భారీ ఆఫర్లు
– ఆ రోజు నుంచి మార్చి 31 వరుకు ఫ్రీ ఆఫర్ వర్తిస్తుంది.
– పాత కస్టమర్లకు కూడా ‘జియో హ్యాపీ న్యూ ఇయర్’ పేరుతో మార్చి 31 వరకు ఉచిత సేవలు

Related posts:
35 గంటల ట్రాఫిక్ జాం.. 18 మంది మృతి
అతడికి గూగుల్ అంటే కోపం
తెలంగాణ సర్కార్ కు జై కొట్టిన అల్లు అర్జున్
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
వీళ్లకు ఏమైంది..?
ఆటల్లో కూడా రాజకీయ ఆట..?!
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
నారాయణకు సెగ (జగన్ మరో అస్త్రం)
అప్పుడొస్తా నా సత్తా చూపిస్తా
నాయుళ్లను ఏకిపారేసిన జగన్
అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది..?
మోదీకి ఫిదా.. సోషల్ మీడియాలో స్పందన
చెరువుల్లో ఇక చేపలే చేపలు
రైతుకు జగన్ భరోసా... అనంతపురంలో రైతుపోరు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
మెగాఆక్వాఫుడ్ బాధిుతలతో జగన్
నక్సలైట్ల కోసం మహిళా కమాండోలు
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
జియోకు పోటీగా ఆర్‌కాం
బినామీలు భయపడే మోదీ ప్లాన్
ఆ 80 కోట్ల మందే టార్గెట్?

Comments

comments