రైనోకు పిఎంను మించిన సెక్యూరిటీ ఎందుకంటే

Rhino has huge security in Kenya

భారీ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు ఓ దేశం నానాతంటాలు పడుతోంది. 24 గంటలు ఆ ఖడ్గమృగాన్ని కాపాడేందుకు కమాండోలు పహారా కాస్తుంటారు. ఇంతలా ఆ ఖడ్గమృగాన్ని కాపాడుకుంటున్న ఆ జంతువును అంత జాగ్రత్తగా చూసుకోవడానికి ఓ కారణం ఉంది. భూమి మీద అంతరిచిపోతున్న జాతుల జాబితాలో అది కూడా ఉంది. నార్తర్న్ వైట్ రైనో ప్రపంచంలో కేవలం ఒకటి మాత్రమే ఉంది అది కూడా సూడాన్ లో ఉంది. 42 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ మగ నార్తర్న్ వైట్ రైనో ఇప్పుడు పిఎంను మించిన సెక్యూరిటీ మధ్య ఉంటోంది.

ఈ ఖడ్గమృగం కొమ్ము ఎన్నో రకాల చికిత్సల్లో మందుగా పనికి వస్తుంది. దాని పొడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. స్మగ్లర్లు దీని కోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. ఈ రైనో అర కిలో కొమ్ము పొడి దాదాపుగా 2.7 లక్షలు పలుకుతోంది అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. కెన్యా ప్రభుత్వం ఈ నార్తర్న్ వైట్ రైనో కోసం చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తోంది. లేదంటే వేటగాళ్లు దీని కొమ్ము కోసం చంపేసే ప్రమాదం ఉంది. ఈ ఖడ్గమృగం చనిపోయేలోపు ఈ జాతి ఖడ్గమృగాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం చూస్తుంది.

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
రాందేవ్ బాబాకు చెమటలు పట్టించింది ఎవరు..?
ఆయన 256 ఏళ్లు ఎలా బ్రతికాడు..?
బావర్చి హోటల్ సీజ్
అలా వస్తే పెట్రోల్ ఫ్రీ .. అది కూడా ఫుల్ ట్యాంక్
జగన్ బాణాన్ని పార్టీ వీడేది లేదు
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
మెరుపుదాడి నిజమే.. ఇదిగో సాక్ష్యం
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
చంద్రబాబుకు అదే ఫ్యాషన్
నారా వారి అతి తెలివి
బతుకు బస్టాండ్ అంటే ఇదే
నారా వారి నరకాసుర పాలన
తెలంగాణ 3300 కోట్లు పాయె
మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు
కరెన్సీ కష్టాలు ఇంకో ఐ..దా..రు నెలలా?!
చంద్రబాబు హైదరాబాద్ అందుకే విడిచాడా?
జయ మరణం ముందే తెలుసా?
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
ఓ కుక్క 600 కిమీల శబరిమల యాత్ర
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments