చిన్నోడిని పెళ్లి చేసుకుంటున్న సాక్షి

Sakshi Malik marriage with two years younger wrestler

రియో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన రెజ్లర్‌ సాక్షి మలిక్‌కి ఎంగేజ్‌మెంట్ పూర్త‌యింది. ఇక పెళ్లిబాజాలు మోగ‌డ‌మే త‌రుతాయి. తన ప్రియుడు, రొహతక్‌ నగరానికే చెందిన రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో  ఉంది సాక్షి. తాజాగా ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ జంటకి ఎంగేజ్‌మెంట్ పూర్త‌యింది. వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుక‌కు హాజర‌య్యారు. అయితే ఎంగేజ్‌మెంట్ సింపుల్‌గా జ‌రిగినా పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సత్యవర్త్‌ 2014లో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించాడు. ఇంచియాన్‌ ఆసియా గేమ్స్‌లో బ్రాంచ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. దీంతో ఇద్ద‌రు రెజ్ల‌ర్లు గ‌త‌కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో ఇక పెళ్లి బాజా మోగ‌డ‌మే త‌రువాయి. అయితే సాక్షి కంటే సత్య‌వ‌ర్త్ రెండేళ్లు చిన్న‌వాడు కావ‌డం కొస‌మెరుపు.

Related posts:
ఇండియన్ క్రికెట్ కోచ్ ఎవరో మొత్తానికి ఫైనల్ అయ్యింది.. ఎవరో తెలుసా?
ఒలంపిక్స్ లో దారుణం.. అథ్లెట్ కల చెదిరింది
లవ్ స్టోరీ @రియో ఒలంపిక్స్
సానియా, హింగిస్ ఎందుకు విడిపోయారు..?
మువ్వన్నెలు మురిసె.. కాంస్యం సాక్షిగా భారత్ మెరిసె
సాక్షిమాలిక్ విజయప్రస్థానం ఇది
భారత్ కు సాక్షి ఇచ్చిన బహుమతి
రియోలో ఓడినా.. భారతీయుల మనసులు గెలిచింది
అడుగుదూరంలో సింధు బంగారం
శివంగిలా రెచ్చిపోయిన సింధు.. బెదిరిపోయిన ప్రత్యర్థి
శభాష్ సింధు.. సోషల్ మీడియాలో నామస్మరణ
అరుపే గెలుపు
సాక్షి మాలిక్‌కి పతకం ఎలా వచ్చిందో తెలుసా.. రెప్‌ఛేజ్ అంటే ఏమిటంటే..
పివి సింధు గెలిచింది సిల్వర్ మెడల్ కాదు.. 125 కోట్ల మనసులు
భరత మాత ముద్దుబిడ్డ దీపా మాలిక్
మరో బంగారం.. జావెలిన్ లో దేవేంద్ర జజారియా గోల్డ్ మెడల్
నెంబర్ వన్ గా టీమిండియా.. అరుదైన రికార్డ్ క్రియేట్
కారు వద్దు అంటున్న ఒలంపిక్స్ విజేత ఎందుకంటే
బౌలర్ అశ్విన్ వందేళ్ల రికార్డు
రెండో వన్డేలో ఓడిన టీమిండియా
నెహ్వాల్ ఆట ముగిసిందా..?
ముచ్చటగా ట్రిపుల్ సెంచరీ
బీసీసీఐ పగ్గాలు గంగూలీకి
కెప్టెన్సీకి ధోనీ రిటైర్మెంట్

Comments

comments