సల్మాన్ పరిస్థితి రేప్ చేసిన మహిళగా మారిందట

Salman explains that He felt like walk after raped woman

సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఇప్పుడు మంచి ఫాంలో ఉన్న హీరో. గత కొంత కాలంగా సల్మాన్ ఖాన్ వరుస విజయాలతో దూసుకెళుతున్నారు.తాజాగా ఆయన సుల్తాన్ అనే సినిమా చేస్తున్నారు. సుల్తాన్ ఆగస్టు 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ రెజ్లర్ గా కనిపించనున్నారు. కాగా ఈ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్న టైంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలపాలు చేస్తోంది.

నేషనల్ కమీషన్ ఫర్ ఉమెన్ దీని మీద వెంటనే స్పందించింది. వారంలోగా మొత్తం వ్యవహారం మీద సంజాయిషీ ఇవ్వాలని సల్మాన్ ఖాన్ కు నోటీసులు జారీ చేసింది. ఇక సల్మాన్ ఖాన్ లేడీ ఫ్యాన్స్ కూడా దీని మీద గుర్రుగా ఉన్నారు. సల్మాన్ ఖాన్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఏంటి అని వారు ఆశ్చర్యపొతున్నారు. ఇక సోషల్ మీడియాలో దీని మీద తీవ్ర దుమారమే నడుస్తోంది. రేప్ చేసిన మహిళలు ఎలా నడుస్తారో సల్మాన్ ఖాన్ కు ఎలా తెలుసు..? అని ఓ నెటిజన్ ట్వీట్ చేస్తే మరో వ్యక్తి.. మీ సినిమాలు చూసిన తర్వాత మేం కూడా అలాంటి పొజిషన్ లోనే దియేటర్ల నుండి బయటకు వస్తామని ట్వీటాడు.

ఓ నెటిజన్ మరో అడుగువేసి.. చాణిక్యుడు ఎన్నో సంవత్సరాల క్రితమే ఓ విషయం చెప్పాడని.. ఓ ఫూల్ (తెలివితక్కువ దద్దమ్మ) ను వేల మందిలో ఉన్న అతడు నోరు తెరిస్తే గుర్తించవచ్చు.. ఆయన మాటలకు లైవ్ ఎక్సాంపుల్ సల్మాన్ అని వ్యాఖ్యానించాడు. హిట్ అండ్ రన్ కేసు నిందితుడు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తాడని మరో వ్యక్తి ట్వీట్ చేశాడు. సల్మాన్ హ్యుమన్ (బియింగ్ హ్యుమన్ లో నుంచి) అనే పదాన్ని తొలగించాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. కాగా సల్మాన్ ఖాన్ మీడియాతో ఇలా మాట్లాడి తర్వాత స్వారీ.. అని తన మాటలను తొలగించాలని కోరారు. కానీ నెటిజన్లు మాత్రం సల్మాన్ మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.

Related posts:
జెండా తెచ్చిన తిప్పలు
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ‘నో పోలీస్’
దేవుడి మీద కోపం.. ఎంత పని చేశాడో..?!
వాళ్లకు ఎంపీలను మించిన జీతాలు
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
ఓటుకు నోటులో ’టైమింగ్ అదిరింది‘
విరుచుకుపడుతున్న జగన్ డిజిటల్ సేన
ఓటుకు నోటు కేసులో తెలుగోడ సూటి ప్రశ్నలు
ఆ సినిమా స్టోరీలన్నీ చంద్రబాబు నాయుడివే...?!
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
తెలుగు రాష్ట్రాలకు నాలుగు ఎయిర్‌పోర్టులు
మహిళలకు వైయస్ ప్రోత్సాహం.. గుర్తుచేసుకున్న నన్నపనేని
రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే
తాట తీసిన క్రికెటర్ గౌతం గంభీర్
కోలుకోలేని పరిస్థితి వస్తోందట
బాధితులకు దైర్యం.. ప్రభుత్వానికి ప్రతిపాదన
మావోల లేఖ నిజమా? బాబు ఆడిన నాటకమా?
ఏయ్ పులి.. కొంచెం నవ్వు
తిరిగబడితే తారుమారే
వెయ్యి రకాల వెరైటీలు... వంద కోట్లతో అతిథులకు భోజనాలు
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
కొత్త నొటును చూసి ఈ పాప ఏమందో తెలుసా?
వడ్డీ రేట్లు తగ్గుతున్నాయ్?

Comments

comments