చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం

SBI offering change in ATMS

దేశంలో ఒకటే చర్చసాగుతోంది. అదే చిల్లర నోట్ల వ్యవహారం. పెద్ద నోట్ల బ్యాన్ తో దేశంలో చిల్లర కోసం నానాకష్టాలుపడుతున్నారు దేశవాసులు. అయితే చిల్లర కష్టాలు తీర్చడానికి మరో అడుగు ముందుకేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వందనోట్లతో పాటు యాభై, ఇరవై నోట్లను కూడా ATMలలో పెట్టనున్నట్టు తెలిపారు ఎస్బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. 50 శాతం వర్క్ లోడ్ తగ్గిందని.. వినియోగదారులకు అసౌకర్యం లేకుండా చేస్తున్నామన్నారు అరుంధతి భట్టాచార్య.

పది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. ఇప్పటికే అన్నీ ఎస్బీఐ ఏటీయంలలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. పని ఒత్తిడి ఉన్నా..  కార్యకలాపాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఎక్కడ అసౌకర్యం కలిగినా.. వెంటనే అక్కడ సేవలకు అంతరాయం కలగకుండా చేస్తున్నామన్నారు. పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నామని.. ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపుతున్నామన్నారు ఎస్బీఐ చైర్మన్.

Related posts:
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
టాయిలెట్ కట్టు... రజినీని పట్టు
యాభై రూపాయలు పెట్టి కోటి లాటరీ కొట్టేసింది
కృష్ణానదిలో ‘పిరానా’ చేపలు..?
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
వత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
ఫ్రీలాన్సింగ్‌తో ఇంత డబ్బు వస్తుందా..? నిజమే
తెలంగాణకు ప్రత్యేక అండ
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
మావో నాయకుడు ఆర్కే ఎక్కడ?
ఆ సిఎంను చూడు బాబు...
ఏపీకి ఆ అర్హత లేదా?
మోదీ చేసిందంతా తూచ్..
అకౌంట్లలోకి 21వేల కోట్లు
కేసీఆర్ - నమోకు జై.. డిమోకు జైజై
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
ట్రంప్, పుతిన్ లను మించిన మోదీ
నల్లడబ్బును మారుస్తున్న బ్లాక్ షీప్
ఆ తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఖల్లాస్
ఎన్డీయేలో చేరనున్న టిఆర్ఎస్
మంత్రి గంటా ఆస్తుల జప్తు
అప్పుడు చిరు బాధపడ్డాడట

Comments

comments