నా స్కూల్ కంటే మీ మీటింగులే ఎక్కువా..?

School Student Shocking letter to Modi

రాజకీయ నాయకుల మీటింగ్ లకు ఎంత హడావిడి ఉంటుందో అందరికి తెలుసు. పొలిటికల్ మైలేజ్ కోసం కొంత మంది చేసే అతి వల్ల చాలా మంది బాధపడటం కూడా వింటుంటాం. అలా బాధపడ్డ ఓ స్కూల్ పిల్లాడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశాడు. నా స్కూల్ కంటే మీ మీటింగ్ ఎక్కువా అనే ఆ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన దేవాన్ష్ జైన్ అనే విద్యార్థి రాసిన లెటర్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఆ కుర్రాడు లెటర్ లో ఏం రాశారో తెలుసుకోండి.

లేఖలో ఇలా రాశాడు..
“మీరు అమెరికాలో ప్ర‌సంగిస్తున్న‌ప్పుడు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ‌చ్చారు..వారిని త‌ర‌లించేందుకు కూడా స్కూలు బ‌స్సుల‌ను మాట్లాడారా” అంటూ ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో అడిగాడు దేవాన్ష్‌. “నేను మీ అభిమానిని.. రేడియో ద్వారా మ‌న్ కీ బాత్‌లో మీరు మాట్లాడుతున్న‌ప్పుడు నేను మిస్స‌వ్వ‌కుండా వింటాను. మన్ కీ బాత్ వినేందుకు నా ఫ్రెండ్స్‌తో కూడా పోట్లాడుతాను . మీటింగుల కోసం స్కూలు బ‌స్సుల‌ను వినియోగించుకోవ‌ద్ద‌ని శివ‌రాజ్ సింగ్ మామ‌కు కూడా మీరు చెప్పండి.  కాంగ్రెస్ వారిలా మీరుకూడా ఉండ‌కండి ..ఎందుకంటే మా చ‌దువుల‌ప‌ట్ల మా భ‌విష్య‌త్తుపై మీరు బాధ్య‌త‌తో ఉన్నారు”

“ఇలా చేస్తే ప్ర‌జ‌లు మోడీ స‌భ‌ల‌కు స్వ‌చ్చందంగా వ‌స్తున్నారు త‌ప్ప ఎవ‌రో మేనేజ్ చేస్తే రావ‌ట్లేదు అని మోడీ అంకుల్ స‌భ‌లో నేనే గ‌ర్వంగా చెబుతాను”

Related posts:
కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?
జగన్‌కు తెలుసు.. ముద్రగడకు తెలిసొచ్చింది?
ఇనుప రాడ్ తో శీల పరీక్ష
సైన్యం చేతికి టర్కీ
ఖందిల్ బలోచ్ హత్య వెనక కుట్ర !
సల్మాన్ తుపాకితో కాల్చుకున్న జింక!
కర్ణాటక, తమిళనాడుల కావేరీ జలవివాదం.. అంతకు మించిన రాజకీయ కోణం
పదివేల కోట్లచిచ్చుపై మోదీకి జగన్ లేఖ
ఆ సిఎంను చూడు బాబు...
చిల్లర కష్టాలకు ఎన్.బి.ఐ ఉపశమనం
కరెన్సీ కష్టాల నుండి విముక్తి
నా వల్ల కావడం లేదు.. చేతులెత్తేసిన చంద్రబాబు నాయుడు
థియేటర్లో ఆ పాటకు లేచినిల్చోవాల్సిందే
శోభన్ బాబుతో జయ ఇలా..
జయ లేకున్నా తంబీలు అది మాత్రం
500 నోటుపై ఫోటో మార్చాలంట
వంద విలువ తెలిసొచ్చిందట!
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
మన డబ్బులు డ్రా చేసుకున్నా పెనాల్టీ
అందుకే భూకంపం రాలేదట
డిసెంబర్ 31న మోదీ స్పీచ్
అప్పట్లో కోటు..ఇప్పుడు పెన్ను
ఏపికి యనమల షాకు
శశికళ దోషి.. పదేళ్లు ఎన్నికలకు దూరం

Comments

comments