వేమన ఏమన్నాడో విన్నావా..? శివాజీ

Shivaji Did u listen Vemana lines

Shivaji Did u listen Vemana lines.  For Telugu states, National and International news analysis Telugoda is one among the best. Experience the unique approach and analysis outcome exclusively for Telugu People

ఇప్పుడు మనం ఎదర్కొంటున్న ప్రతి అంశాన్ని నాడు యోగి వేమన పద్యాల రూపంలో వివరించాడు. ఆరంభించరు అల్పులు.. అంటూ మనలో చాలా మంది దేనికీ కమిట్ కారని వివరించారు. అలాగే అనువుగాని చోట అధికులమనరాదు అని కూడా అన్నారు. అయినా కానీ శివాజీలాంటి వాళ్లు మాత్రం అప్పుడప్పుడు తీవ్ర పదజాలంతో మాట్లాడి మీడియాలో ప్లేస్ కొట్టేస్తున్నారు. ఓ మీడియా ఛానల్ మాత్రం శివాజీ ఏం మాట్లాడినా కానీ వెంటనే దాన్ని తిప్పి తిప్పి చూపిస్తోంది. సరే శివాజీ అసలు ఏం చెప్పాలనుకున్నాడు..? ఏం చేద్దామనుకున్నాడు అన్న దానిపై చాలా మంది క్లారిటీ లేదు.

తాజాగా పార్లమెంట్ లో విపి పెట్టిన ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో ఓటింగ్‌కు రానుంది. ఆ బిల్లుకు కాంగ్రెస్, వైకాపా సపోర్ట్ చేస్తామని చెప్పాయి. ఇక మిగిలింది తెలుగుదేశం పార్టీ. ఇంతకుముందు బిజెపి గురించి చంద్రబాబు గురించి ఓ రేంజ్‌లో పొగడ్తల వర్షం కురిపించిన శివాజీ ఇప్పుడు మాత్రం మాట తిరగేశాడు. మరి తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటో కూడా తెలియకుండా శివాజీ ఆత్మహత్య చేసుకుంటా అని అనడం ఎంత వరకు సమంజసం.

అయినా శివాజీ మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారన్నది గమనించాలి. ఆయన ఆ మధ్య నిరాహార దీక్ష చేసినా కానీ కనీసం మీడియాలో పెద్దగా ప్రయార్టీ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఏపి ప్రత్యేక హోదా అక్కర్లేదు అని కాదు.. కానీ శివాజీ ఆ వాదాన్ని ఎత్తుకున్న పద్దతి.. వెళుతున్న తీరు ఎవరిని తన వెంట తీసుకురావడం లేదు. మరి అలాంటప్పుడు అందరితో కలిసి కాస్త బెటర్ గా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా. అంతే కానీ వేమన చెప్పింది మరిచిపోతే ఎలా..?

Related posts:
బ్రెగ్జిట్ వరమా..? శాపమా..?
పవన్ పొలిటికల్ లీడర్.... అవునా..? కాదా..? నిజాలు
తండ్రి కోటీశ్వరుడు.. కొడుకు కూలి(రియల్ స్టోరీ)
శుక్రవారం వస్తే కాశ్మీర్ లో వణుకు ఎందుకంటే..
బాబుకు బంద్ అయింది.. మోదీకి మూడింది
పవన్, అల్లు అర్జున్ పాటలపై గరికపాటి సెటైర్లు
చంద్రుడి మాయ Diversion Master
ఆ అరుపులేంటి..?
టాప్ గేర్ లో ముద్రగడ
రజినీకాంత్ మళ్లీ పుడతాడా..?
ఆరిన దీపాల మధ్య పవన్ ఆవేదన
ఒకే ఒరలో లక్షల అస్త్రాలు.. యువభేరి
తప్పించుకోవచ్చు.. చంద్రబాబుకు అదొక్కటే అవకాశం
అల్లుడికి పండగ.. మామకు పరేషాన్
బుల్లెట్ లేదు.. రక్తం లేదు అయినా పాక్ కు చావు దెబ్బ
చెత్త టీంతో చంద్రబాబు
చైనాకు టెర్రర్ మరక.. భారత్ ఎత్తుగడకు డ్రాగన్ ఉక్కిరిబిక్కిరి
తమ్ముడు ఎవరిని ప్రశ్నిస్తాడు?
40 Vs 40.. జగన్, బాబుల్లో ఎంత తేడా ఉందో తెలుసా?
మోదీని మించిన బ్లాక్ మనీ ప్లాన్
మోదీ కరెన్సీ ప్లాన్ ఇంతకీ తప్పా? ఒప్పా?
మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడతారు?
సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా?
జయను ఎందుకు ఖననం చేశారంటే?

Comments

comments