బ్లాక్ బెర్రీ యూజర్లకు వెర్రీ బ్యాడ్ న్యూస్

Black Berry full Worry

ప్రపంచంలోని టాప్ మోస్ట్ మొబైల్ కంపెనీల్లో యాపిల్ తో పాటు బ్లాక్ బెర్రీ కూడా ఒకటి. కానీ తాజా పరిణామాలను చూస్తే తొందరలోనే బ్లాక్ బెర్రి అభిమానులకు ఇది నిజంగా చేదు వార్త వినిపించేలా ఉంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి బ్లాక్ బెర్రీ గుడ్ బై చెప్పనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ పోన్ అమ్మకాల్లో భారీ నష్టాలను చవిచూడటమే. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కంపెనీ రూ. 4500 కోట్ల రూపాయలను నష్టపోయింది.గతేడాది 6 లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం 5 లక్షల ఫోన్లను మాత్రమే విక్రయించింది.

గతేడాది ఆండ్రాయిడ్ ఓఎస్ తో ప్రివ్ స్మార్ట్‌ఫోన్లు ప్రవేశపెట్టినప్పటికీ ఫోన్ల అమ్మకాలు ఏమాత్రం పెరగలేదు. ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అవి సత్పలితాలు ఇవ్వకపోవడంతో బ్లాక్ బెర్రీ ఇక స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు బైబై చెప్పనుందని తెలుస్తోంది. దీనికి బ్లాక్ బెర్రీ సీఈఓ మాటలు మరింత ఉతాన్నిస్తున్నాయి.హేండ్ సెట్ల బిజినెస్ తో పెద్దగా లాభం లేదని బ్లాక్ బెరీ సీఈవో జాన్ చెన్ అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బ్లాక్ బెర్రీ సెప్టెంబర్ లో తమ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది చివరి నాటికి బ్లాక్ బెరీ ఓఎస్ 10కు సేవలు నిలిపివేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఫేస్‌బుక్ సైతం బ్లాక్ బెరీ ప్లాట్ ఫామ్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇటీవలే వెల్లడించింది.

Related posts:
రాందేవ్‌కు మోదీ భారీ గిఫ్ట్?
బిల్డింగ్ కుంగింది.. బాబు ఎడమకన్ను అదిరింది
చంద్రబాబుపై మోదీ నిఘా.. కారణం చైనా
చంద్రబాబు గుళ్లో దేవుళ్లనే టార్గెట్ చేశాడా..?
గులాబీవనంలో కమలం?
ఏపిలో మంత్రి పదవి కోసం రన్ రాజా రన్
తెలుగుదేశంలోకి నాగం జనార్దన్ రెడ్డి
అహా... అందుకేనా..?!
చిరు ‘ఖైదీ’ వెనక రాజకీయం
ఏపిలో జగన్ Vs పవన్
ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారా..?
స్టే వస్తే కురుక్షేత్రమే
పేదోళ్లవి కూల్చు.. పెద్దలవి ఆపు
జాతీయపార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్?
షాకిచ్చిన నారా బ్రాహ్మణి... టిడిపిలో గుబులు స్టార్ట్
దీపావళి ధమాకా.. మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం!
సోము వీర్రాజు సైలెంట్.. దాని కోసమే?
అల్లుడి కార్లే కొనాలా..? మరోసారి కేసీఆర్ ఫ్యామిలీ డ్రామా?
పెద్దనోట్లపై కేసీఆర్ ఏమనుకుంటున్నారు?
తెలంగాణ ఉద్యోగులకు జీతాలు తగ్గుతాయా?
తెలంగాణ సర్కార్‌కు కరెన్సీ దెబ్బ
రెండు వేల నోట్లు కూడా రద్దు?!
ట్యాక్స్ పై ఓ సామాన్యుడి ప్రశ్న
మన ఖాతాలే మోదీ టార్గెట్?

Comments

comments