ఆరో తరగతిలోనే లవ్.. తర్వాత ఏం చేశారంటే

Sixth class students love story

సినిమా ప్రభావమో లేదంటే సమాజంలో పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ ఈ మధ్యన చిన్న పిల్లలు కూడా ప్రేమ అంటూ అప్పుడే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ లవ్ స్టోరీ చాలా వెరైటీగా ఉంది. తామ ప్రేమ వ్యవహారం ఇంట్లో వాళ్లకు తెలిసి ఏం జరుగుతుందో అని భయపడి.. ఏకంగా లేచిపోయారు. అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి. ఆ వయస్సులో ప్రేమ ఏంటి..? అని ప్రశ్నలు వేస్తున్నారు చాలా మంది. మరి వాళ్ల లవ్ స్టోరీ ఏంటో తెలుసా..?

అహ్మదాబాద్ లోని ఓ స్కూల్ లో జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. ఆరవతరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమలో పడ్డారు. తమ ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని భావించి.. యూనిఫాంలతోనే వారిద్దరూ వెళ్లిపోయారు.ఇద్ద‌రు చిన్నారులు ఒకే సారి క‌నిపించ‌కుండా పోవ‌టంతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులెవ‌రో కిడ్నాప్ చేశార‌ని తల్లి తండ్రులు పోలీసులకు కాంప్లెంట్ ఇచ్చారు.ఇద్ద‌రు పిల్లలు అహ్మ‌దాబాద్ న‌డియాడ్ లో అద్దెకు రూమ్ కోసం ప్ర‌య‌త్నం చేశారు. స్కూలు యూనిఫాం, భుజాన స్కూలు బ్యాగ్ లుండ‌టంతో ఎవ‌రూ రూమ్ ఇవ్వ‌లేదు.పైగా అనుమానం వ‌చ్చి స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాధు చేశారు.పిల్లల ద‌గ్గ‌ర ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా ఆన్ చేయ‌టంతో సైబర్ క్రైం పోలీసులు సిగ్నల్ ట్రేస్ చేశారు.అక్కడ వీరి ప్రేమ కథ తెలుసుకుని పోలీసులు, తల్లి తండ్రులు షాక్ కు గురయ్యారు.

Related posts:
మైఖేల్ జాక్సన్ వాళ్ల బాబు వీడే..
మల్లన్న సాగర్ కు లైన్ క్లీయర్.. హరీష్ ఆనందం
ఆ విషయంలో సచిన్ కంటే మేరీకోమ్ చాలా గ్రేట్
రాఖీ సావంత్ మోదీని అలా వాడేసింది
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
పివి సింధుపై ట్విట్టర్ ఏమని కూసిందో తెలుసా..?
నవాజ్.. ఆవాజ్ తగ్గించు
వాట్సాప్ వదిలి అల్లో.. కొత్త ఫీచర్లు ఏంటంటే
పవర్ లేదు.. ఆక్వాఫుడ్ ఇండస్ట్రీ బాధితులతో పవన్ భేటి
సౌదీలో యువరాజుకు ఉరి
సల్మాన్ ను వదలని కేసులు
మోదీ హీరో కాదా?
నోట్లరద్దు తెలిసి హెరిటేజ్ డీల్!
జియో భారీ ఆఫర్ తెలుసా?
అమ్మ పరిస్థితి ఏంటి?
అతి పెద్ద కుంభకోణం ఇదే
అవినీతి ఆరోపణల్లో రిజిజు
రాసలీలల మంత్రి రాజీనామా
పాకిస్థాన్ లో కూడా నోట్లరద్దు
డీమానిటైజేషన్ పై పవన్ ఏమన్నాడంటే..
నగదుపై కేంద్రం గుడ్ న్యూస్
అందుకే భూకంపం రాలేదట
డబ్బు మొత్తం నల్లధనం కాదు
ఇక మీ వాళ్లకు ఫోన్ ద్వారా ముద్దులు పెట్టుకోవచ్చు

Comments

comments