రూపాయికే స్మార్ట్ ఫోన్.. ఎలా అంటే

Smart phone for only one rupee

ఒకే ఒక్క రూపాయితో ఏం వస్తుంది.. కనీసం టీ కూడా రాదు. కానీ దీపావళి పండగ సందర్భంగా మాత్రం ఆ ఒక్క రూపాయితో మొబైల్ ను అందిస్తోంది ఎమ్ఐ. గ్జియోమీ సంస్థ‌  ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్‌ను అందించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ఫ్లాష్ సేల్ పేరుతో అక్టోబ‌ర్ 17 నుంచి 19 వ‌ర‌కు గ్జియోమీ రెడ్‌మీ 3ఎస్ (xiaomi Redmi 3S ), గ్జియోమీ రెడ్‌మీ నోట్ 3 (xiaomi Redmi Note 3 ), ఎమ్ ఐ (MI 4 )స్మార్ట్ ఫోన్ల‌ను ఎమ్ఐ డాట్ కామ్‌, (www.mi.com)ఎమ్ఐ యాప్ ద్వారా విక్ర‌యించ‌నుంది. రూపాయే క‌దా అని ఆర్డ‌ర్ చేస్తే ఫోన్ రాదు.. అంత‌కంటే ముందు మీరు చేయాల్సింది మ‌రొక‌టుంది. ఈ ఆఫ‌ర్ ఉన్న మూడు రోజుల‌పాటు రోజుకు 30 ఫోన్ల‌ను విక్ర‌యిస్తుంది. మూడు మోడ‌ళ్ల ఫోన్ల సేల్ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. ఈ ఫ్లాష్‌సేల్‌తో పాటు ఇంకొన్ని ప్రాడ‌క్ట్స్‌ను కూడా విక్ర‌యిస్తోంది గ్జియోమీ సంస్థ‌. ఇందుకు కొన్ని కండీష‌న్స్ కూడా పెట్టింది సంస్థ‌.

ఎవ‌రు ఈ ఆఫ‌ర్‌కు అర్హులు..
ముందుగా ఈ ఆఫ‌ర్ గురించి సోష‌ల్ మీడియాలో మీరు ప‌బ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా సోష‌ల్ మీడియాలో ప‌బ్లిసిటీ చేసిన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్‌కు అర్హులు అవుతారు
ఫ్లాష్ సేల్‌కు అర్హులైన వారి జాబితాను MI క‌మ్యూనిటీలో ఉంచుతారు
అర్హులైన వారు జాబితా ఉంచిన రెండుగంట‌ల్లోపు ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది లేదంటే మీరు అన‌ర్హుల‌వుతారు

ఏ ఫోన్ ఎప్పుడు ఆర్డ‌ర్ చేసుకోవాలి…
అక్టోబ‌ర్ 17 – గ్జియోమీ రెడ్‌మీ 3ఎస్ (xiaomi Redmi 3S )
అక్టోబ‌ర్ 18 – గ్జియోమీ రెడ్‌మీ నోట్ 3 (xiaomi Redmi Note 3 )
అక్టోబ‌ర్ 19 – ఎమ్ ఐ (MI 4 )

Related posts:
దేశం బాగుపడే ఆ పని చేసే దమ్ము మోదీకి ఉందా..?
మీలాంటోళ్లను ఉరి తియ్యాలి: గంటా
ఇండియాను టచ్ చెయ్యలేదు.. ఎందుకు..?
అతడి అంగమే ప్రాణం కాపాడింది
మల్లారెడ్డికి కేటీఆర్ ఝలక్
సానియాను ఆ ప్రశ్న వేసి.. క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్
తాగుబోతుల తెలంగాణ!
రాజ్యసభలో ‘వేశ్య’ వ్యాఖ్యపై దుమారం
30 ఏళ్ల తర్వాత కలిసిన తల్లీకూతుళ్లు
తెలంగాణ చరిత్రను చదివిన కబాలీ
సల్మాన్ ఖాన్ నిర్దోషి
3వేల మందికి ఇన్ఫోసిస్ భారీ షాక్
జాబులకు భయంలేదన్న ఇన్ఫోసిస్
ఏమన్నా అంటే పర్సనల్ అంటారు
ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది
ప్యాకేజీ కాదు క్యాబేజీ
ఆస్పత్రిలో కేబినెట్ మీటింగ్.. బయట హారతులు, పూజలు- ఏం జరుగుతోంది?
సదావర్తి సత్రం షాకిచ్చింది
బాబు గారి అతి తెలివి
బాబుకు భయం.. మున్సిపల్ ఎలక్షన్ల ఆలస్యం అందుకే
ఏపీకి ఆ అర్హత లేదా?
మోదీని ఏకంగా ఉరి తియ్యాలంట!
ఆర్బీఐ గవర్నర్ ఎక్కడ?
శోభన్ బాబుతో జయ ఇలా..

Comments

comments