మన్మోహన్ సింగ్ బ్రతికే ఉన్నాడు

Social Media counter to Manmohan Singh for his speech in Parliament

నోట్ల రద్దు వ్యవహారంతో దేశంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పార్లమెంట్ ఉభయసభలు ఇప్పటికే ఈ వివాదం మీద దద్దరిల్లగా తాజాగా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి మీద మాత్రం నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. నోట్ల రద్దు అంశం పార్లమెంట్‌లో ఎంత చర్చనియాంశంమైందో… పార్లమెంట్‌లో మన్మోహన్ సింగ్ ప్రసంగం కూడా సోషల్ మీడియాలో అంతే చర్చనియాంశమైంది. అధికారంలో వున్నంతకాలం ఎప్పుడూ అంతగా నోరు తెరవని ప్రధానిగా పేరున్న మన్మోహన్ సింగ్ ఇవాళ నోట్ల రద్దుపై ప్రసంగించడం ఏంటో అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చసాగుతోంది. దీనిపై ఒక్కో వ్యక్తి ఒక్కోలా కామెంట్ చేస్తున్నాడు.

డీమానిటైజేషన్ సైడ్ ఎఫెక్ట్ కనిపిస్తోందని, మన్మోహన్ సింగ్ కూడా పది నిమిషాలు మాట్లాడారు అని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కామెంట్ చేశారు. కళైమణి, డి. రాజాలాంటి తన కేబినెట్ లోని మంత్రులను మరిచిపోయారని, అరవై సంవత్సరాల కాంగ్రెస్ స్కాంల కన్నా కూడా యాభై రోజులు మన్మోహన్ సింగ్ కు కలిగే ఇబ్బంది జిడిపిని బాగా డ్యామేజ్ చేస్తుందని కామెంట్ చేశారు. ఇంకా ఏం కామెంట్ చేశారో చూడండి.

 

Related posts:
ముద్రగడ ఈ లేఖకు ఏం సమాధానమిస్తారు.?
యోగా డేను జూన్ 21 చెయ్యడానికి కారణం ఇదే
ఆయనకు వంద మంది భార్యలు
దేశం కోసం బట్టలు విప్పిన ప్రజలు!
ఎవరీ జకీర్..? ఉగ్రవాదులతో సంబందం ఏంటి..?
కొవ్వుకు ట్యాక్స్.. కొవ్వెక్కువైందా..?
ఆరిపోయే దీపంలా టిడిపి?
పాపం... రాహుల్ పడుకుంటే రాద్దాంతం
ఆ సైనికులకు శ్రద్ధాంజలి
గంభీర భారతం.. పాకిస్థాన్‌పై మాటల తూటాలు
చంద్రబాబుకు 15 రోజులకు ఒకసారి కాపుగండం
బాబుకు ఇంగ్లీష్ వచ్చా?
నారా వారి నరకాసుర పాలన
మావో నాయకుడు ఆర్కే క్షేమం
ఇంతకీ జగన్ ది ఏ ఊరు..!
గాల్లోకి లేచిన లక్ష్మీదేవి.. మోదీ మహిమ
ఉద్యోగాలు ఊస్టింగేనా ?
ట్రంప్ సంచలన నిర్ణయం
‘జన్‌ధన్’ వార్నింగ్ పనిచేసింది
అసెంబ్లీలో దొంగతనం చేసిన ఎమ్మెల్యే
మొబైల్ వ్యాలెట్లు సెక్యూర్ కాదు
టిడిపి నేతల రికార్డింగ్ డ్యాన్సులు
ఏపికి యనమల షాకు
భారీగా రిక్రూట్‌మెంట్ తగ్గించిన ఇన్ఫోసిస్

Comments

comments